OnePlus Ace 3: వన్‌ప్లస్ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ఫిదా చేస్తున్న కిర్రాక్ ఫీచర్లు!
ఐఫోన్‌లకు ధీటైన స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ వన్‌ప్లస్ మంచి ఆదరణను సంపాదించింది. ఈ కంపెనీ ఫోన్లు క్వాలిటీ ఫీచర్లతో వస్తుండటంతో టెక్ ప్రియులు సైతం వన్‌ప్లస్ మెుబైల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘OnePlus Ace 3’ పేరుతో కొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన OnePlus Ace 2 మెుబైల్‌కు అనుసంధానంగా ఇది రాబోతోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటిపై … Read more