Apple MacBook Pro: సేల్స్‌లోకి వచ్చిన నయా యాపిల్ ల్యాప్‌టాప్స్.. బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple).. స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ (Apple Scary Fast Event) సందర్భంగా సరికొత్త M3 ప్రాసెసర్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడల్‌లను ఆవిష్కరించింది. అక్టోబర్ 31న ఈ ల్యాప్‌టాప్స్ లాంచ్ అవ్వగా.. తాజాగా అవి భారత్‌లో సేల్స్‌లోకి వచ్చాయి. దీంతో ఈ నయా ఆపిల్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు టెక్ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా వాటి ఫీచర్లు తెలుసుకునేందుకు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. … Read more