ఒకప్పుడు వాషింగ్ మిషన్స్ కేవలం సంపన్నుల ఇళ్లల్లోనే ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ధరలు భారీగా తగ్గడం, EMI సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో సామాన్యులు సైతం వాషింగ్ మిషన్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనాలని ఉన్న ఏదీ కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. ఇందుకోసం ఎవరిని సంప్రదించాలో తెలియక తికమక పడుతున్నారు. అటువంటి వారి కోసం YouSay ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ జాబితాను తీసుకొచ్చింది. వీటిలో మీకు నచ్చిన దాన్ని ట్రై చేయవచ్చు.
Samsung 7 kg Washing Machine
టెక్ దిగ్గజం శామ్‌సంగ్.. అద్బుతమైన వాషింగ్ మిషన్స్‌ను తయారు చేస్తోంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలా Samsung 7 kg Washing Machine తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వాషింగ్ మిషన్‌కు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.21,000 కాగా అమెజాన్ దీనిపై 25% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఇది రూ.15,790లకే అందుబాటులోకి వచ్చింది.
LG 6.5 Kg Washing Machine
ప్రముఖ టెక్ కంపెనీ LG కూడా మంచి వాషింగ్ మిషన్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీ వాషింగ్ మిషన్ కొనాలని భావించే వారికి ‘LG 6.5 Kg Washing Machine’ చక్కటి ఎంపిక కాగలదు. ఇది మీడియం రేంజ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. రూ.24,990 ధర కలిగిన ఈ వాషింగ్ మిషన్‌ను 34% డిస్కౌంట్‌తో రూ.16,490కే అమెజాన్ అందిస్తోంది.
Panasonic 6 Kg Washing Machine
పానాసోనిక్ కంపెనీ కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి వాషింగ్ మిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మీ బడ్జెట్ రూ.15 వేల లోపు అయితే Panasonic 6Kg Washing Machine ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ.20,000 కాగా అమెజాన్ దీనిపై 30 శాతం రాయితీ ఇస్తోంది. ఫలితంగా రూ.13,990లకే దీన్ని పొందవచ్చు.
Whirlpool 7 Kg Washing Machine
ఎలక్ట్రానిక్ ఉపకరణాల పరిశ్రమలో Whirlpool కంపెనీకి గొప్ప పేరు ఉంది. ఈ సంస్థ తయారు చేసిన వాషింగ్ మిషన్ అంటే ఇంకెంత క్వాలిటీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ ప్రైస్‌లో ఈ సంస్థ వాషింగ్ మిషన్ కోరుకునే వారు ‘Whirlpool 7 Kg Washing Machine’ పరిశీలించవచ్చు. దీని అసలు ధర రూ.18,950 కాగా అమెజాన్‌లో 21% డిస్కౌంట్‌తో రూ.14,990కే సొంతం చేసుకోవచ్చు.
Godrej 6.5 Kg Washing Machine
మీ బడ్జెట్ రూ.13 వేల లోపు అయితే Godrej 6.5 Kg Washing Machine మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ముగ్గురు లేదా నలుగురు ఉన్న కుటుంబ సభ్యులకు ఇది చక్కగా సరిపోతుంది. అమెజాన్‌లో దీని అసలు ధర రూ.17,900గా ఉంది. అమెజాన్ ఇచ్చిన 27 డిస్కౌంట్‌తో రూ.12,990కే దీన్ని పొందవచ్చు.
Haier HWM70-AE 7Kg Washing Machine
మార్కెట్‌లో ప్రజాదరణ కలిగిన వాషింగ్ మిషన్ కంపెనీల్లో ‘హేయిర్’ (Haier) ఒకటి. ఈ కంపెనీ నుంచి వచ్చిన Haier HWM70-AE 7Kg Washing Machineపై వినియోగదారుల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. 6KG, 6.5KG, 7KG, 8KG వేరియంట్లతో ఈ వాషింగ్ మిషన్ అందుబాటులో ఉంది. 7KG వేరియంట్ ధర అమెజాన్ ప్రైమ్‌లో రూ.14,190గా ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?