• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెప్టెంబ‌ర్ 2022లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు

    సెప్టెంబ‌ర్‌లో చాలా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క్యూ క‌డుతున్నాయి. మొత్తం 17 సినిమాలు వ‌చ్చే నెల‌లో రిలీజ్ అవుతున్నాయి. బ్ర‌హ్మాస్‌, పొన్నియ‌న్ సెల్వ‌న్ వంటి బ‌డా సినిమాల‌తో పాటు, మీడియం, చిన్న సినిమాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌రి సెప్టెంబ‌ర్ నెల‌లో బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న ఆ సినిమాల జాబితాను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. రంగరంగ వైభవంగా: సెప్టెంబ‌ర్ 2 వైష్ణ‌వ్ తేజ్, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా సినిమా సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కానుంది. ఈ ఫ్యామిలీ … Read more

    HBD ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్‌’ అక్కినేేని నాగార్జున

    అమ్మాయిలకు ‘మన్మథుడు’, కుంటుంబ ప్రేక్షకులకు అన్నమయ్య, భక్త రామదాసు, యువతకు ‘శివ’, ప్రేమికులకు ప్రకాశ్….ఇలా తనదైన స్క్రిప్ట్‌ సెలెక్షన్‌తో ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని తాకిన నటుడు నాగార్జున.  అక్కినేని వారి నట వారసత్వంతో సినిమాల్లోకి వచ్చినా తన  విలక్షణమైన స్క్రిప్ట్‌ సెలెక్షన్‌తో ‘సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌’గా పేరు సంపాదించిన ‘కింగ్‌’ నాగార్జున నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. YouSay ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన స్క్రిప్ట్‌ సెలెక్షన్‌లోని విలక్షణతను ఓ సారి చూద్దాం. అందరికీ భిన్నంగా ఉండటం వల్లే ‘కింగ్‌’  ఆగస్ట్ 29, 1959లో … Read more

    IND vs PAK: విరాట్‌ కోహ్లీvsబాబర్ ఆజామ్: దాయాదుల సమరంలో అందరి కళ్లూ ఆ ఇద్దరిపైనే!

    క్రికెట్ ప్రపంచానికి పెళ్లి భోజనం లాంటి అద్భుతమైన విందును అందించేందుకు దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. ఆఫీసులకు సెలవు పెట్టీ మరీ చూసే ఈ మ్యాచ్‌కు ఆ అవసరం లేకుండా ఆదివారం కూడా కలిసొచ్చింది. ఈ రెండు దేశాల మధ్య పోరు ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జట్టుపై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ఈ సారి ఈ ప్రత్యేక వ్యక్తిగత పోటీలు ఉన్నాయి. అందరూ వారి ఆటను చూసేందుకు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. … Read more

    లైగ‌ర్‌కు 2+ IMDB రేటింగ్.. సినిమాపై  అంత‌ నెగిటివిటీకి కార‌ణం ఏమిటి?

    లైగ‌ర్ సినిమాపై నిన్న‌టివ‌ర‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుద‌లైన త‌ర్వాత ఉద‌యం నుంచి సోష‌ల్‌మీడియాలో డైరెక్ట‌ర్‌పై, విజ‌య్‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అంత బిల్డ‌ప్ ఇచ్చి మీరు తీసిన సినిమా ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐఎండీబీలో లైగ‌ర్‌కు 2+ రేటింగ్ ల‌భించింది. లైగ‌ర్‌పై అంత పెద్దఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డానికి కార‌ణం ఏమిటి అంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కొంప‌ముంచిందా? సినిమా ప్రారంభ‌మైన నాటినుంచి విడుద‌ల‌కు ముందువ‌ర‌కు విజ‌య్ చేసిన కొన్ని స్టేట్‌మెంట్స్‌పై ఇప్పుడు భారీగా … Read more

    అసలు రాజాసింగ్ ఎవరు? వివాదాలకు బీజం ఎక్కడ?

    మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ పార్టీ నుంచి సస్పెండైన రాజాసింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.  మొదటి నుంచి దుందుడుకు శైలీ కలిగిన రాజసింగ్ అసలు పేరు టీ. రాజాసింగ్ లోథ్. రాజాసింగ్ పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. రాజా సింగ్‌కు ఉషాభాయితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తే ఉన్నారు. రాజకీయ జీవితం రాజాసింగ్ తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009-2014 వరకు కార్పోరేటర్‌గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి ఆ ఏడాది … Read more

    Liger Movie Review

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘లైగ‌ర్’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌మ్య‌కృష్ణ‌, మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పూరీ కనెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మూవీ విజ‌యంపై చిత్ర‌బృందం చాలా న‌మ్మ‌కంగా ఉంది. మ‌రి వారి న‌మ్మ‌కం నిజ‌మైందా? సినిమా అంచ‌నాల‌ను చేరుకుందా?  తెలుసుకుందాం. క‌థేంటంటే.. లైగ‌ర్ (విజ‌య్‌దేవ‌ర‌కొండ‌) క‌రీంన‌గ‌ర్ కుర్రాడు. త‌ల్లి బాలామ‌ణి  (ర‌మ్య‌కృష్ణ‌) టీ అమ్ముతూ కొడుకును పోషిస్తుంటుంది. అయితే … Read more

    ‘8Kbలో పూర్తి సినిమా’ కానీ….ఏం జరిగింది?

    సాధారణంగా ఒక సినిమా ఫోన్‌లో స్టోర్‌ చేయాలంటే ఎంత మెమొరీ అవసరం? 500Mb నుంచి క్లారిటీని బట్టి 8Gb వరకు కూడా ఉండొచ్చు. ఫోన్‌లో తీసే ఒక్క ఫోటోనే ప్రస్తుతం 10Mb వరకు ఉంటోంది. కానీ 1995లోనే కేవలం 8Kbలో పూర్తి సినిమాను స్టోర్‌ చేయగల సాంకేతిక అభివృద్ధి చేశారని మీకు తెలుసా?! ‘స్లూట్‌ డిజిటల్ కోడింగ్‌ సిస్టమ్‌’గా పిలిచే ఈ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసే కొద్ది రోజుల ముందే అనూహ్య పరిణామం జరిగింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ సాంకేతికత … Read more

    ‘లైగ‌ర్’ స్టోరీ రివీల్ చేసిన పూరీ జ‌గ‌న్నాథ్

    డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో 'లైగ‌ర్' స్టోరీని రివీల్ చేశాడు. లైగ‌ర్ అనే ఒక క‌రీంన‌గ‌ర్ కుర్రాడికి దేశంలోనే బెస్ట్ ఫైట‌ర్ కావాల‌ని ఉంటుంది. అత‌డి త‌ల్లి స‌పోర్ట్‌తో ఆశించిన‌దానికంటే ఎక్కువ‌గా స‌క్సెస్ వ‌స్తుంది. దీంతో ప్రొఫెష‌న‌ల్ ఎంఎంఏ ఫైట‌ర్ స్థాయికి చేరుతాడు. ఈ ప్ర‌యాణంలో లైగ‌ర్ ముంబ‌యిలో బాగా డ‌బ్బు ఉన్న ఒక అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీళ్లిద్ద‌రు ద‌గ్గ‌ర‌వుతున్న స‌మ‌యంలో మైక్‌టైస‌న్ ఎంట‌ర్ అవుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది మైక్ టైస‌న్‌కు, లైగ‌ర్‌కు సంబంధం ఏంటి అదే ... Read more

    చిన్న‌వ‌య‌సులోనే గుండెపోటుతో మ‌ర‌ణించిన తార‌లు

    ఈ మ‌ధ్య‌కాలంలో సెల‌బ్రిటీలు తర‌చుగా చాలా చిన్న వ‌య‌సులో హార్ట్ఎటాక్స్‌తో మ‌ర‌ణిస్తున్న సంఘ‌ట‌న‌లు షాక్‌కు గురిచేస్తున్నాయి. అంత మంచి జీవిన విధానం పౌష్టిక ఆహారం తింటూ, వ్యాయామాలు చేస్తూ యాక్టివ్‌గా ఉండేవారికి కూడా గుండెపోటు రావ‌డం ఆశ్ఛ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. తాజాగా నేడు టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత గుండెపోటుతో సోనాలి ఫోగట్ 42 ఏళ్ల వయసులో గుండె పోటుతో చనిపోయింది. ఇటీవ‌ల చిన్న వ‌య‌సులో మ‌ర‌ణించిన సెల‌బ్రిటీలు ఎవ‌రో ఒక‌సారి ప‌రిశీలిస్తే…. 1.సోనాలి ఫోగ‌ట్ టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగ‌ట్ 42 … Read more

    కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘కార్తికేయ 2’

    నిఖిల్ హీరోగా న‌టించిన ‘కార్తికేయ 2’ మూవీ కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. మూవీ విడుద‌ల‌కు ముందు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆశించారు కానీ, అంచ‌నాల‌ను మించి రాణిస్తుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు బాలీవుడ్‌లో భారీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది. హిందీలో లాల్‌సింగ్ చ‌డ్డా, ర‌క్షాబంధ‌న్ వంటి సినిమాల‌ను ప‌క్క‌కు నెట్టి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. బాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూవీ విడుద‌లైన 9 రోజుల్లో 15.32 కోట్లు సాధించింది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ రూ.7 ల‌క్ష‌లు కాగా తొమ్మిదో రోజు రూ.4.07 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం.  మొదటి … Read more