• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రెక్కర్లతో గుంజీలు తీయించిన పోలీసులు

    గోవా-క‌ర్నాట‌క బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం చూసేందుకు వచ్చిన ట్రెక్కర్లతో పోలీసు గుంజీలు తీయించారు. జలపాతం చూసేందుకు వచ్చి రైలు నిర్ణీత ప్రదేశానికి చేరక ముందే కొందరు దిగిపోయారు. వారు రైలు పట్టాల వెంట ట్రెక్కింగ్ చేస్తూ పోలీసుల కంటపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని ట్రెక్కింగ్ చేయకూడదన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు వారి చేత గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Railway Police Punish Trekkers at Dudhsagar Waterfall. #Dudhsagar #travel pic.twitter.com/hM94awOmcy — … Read more

    పామును ఇంట్లోకి తెచ్చిన బాలుడు

    ఓ బాలుడు ఆడుకుంటూ పామును పట్టుకుని నేరుగా ఇంటిలోకి తెచ్చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోయారు. పామును బయటకు తీసుకెళ్లాలని బాలుడికి సైగలు చేశారు. ఇంతలో ఓ వ్యక్తి బాలుడ్ని పట్టుకుని పాముతో సహా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఈ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొందరు నెటిజన్లు బాలుడి సాహసాన్ని మెచ్చుకొంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియా పోస్టు అయిన కొద్ది గంటల్లోనే సుమారు 1.5 కోట్ల మంది చూశారు. 6 లక్షల మంది లైక్‌ … Read more

    డ్యాన్స్‌ చేసిన సోనియా.. వీడియో వైరల్‌

    కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ మహిళా రైతులతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హరియాణాకు చెందిన కొందరు మహిళ రైతులు సోనియా నివాసానికి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సోనియా, ప్రియాంక గాంధీ మహిళతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి కాలుకదిపారు. Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see … Read more

    రైతులే దేశానికి బలం: రాహుల్

    రైతుల సమస్యలను అర్థం చేసుకుంటే దేశంలో సగం సమస్యలను పరిష్కరించినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతులే దేశానికి బలమని గుర్తు చేశారు. ఇటీవల హర్యానాలోని సోనీపత్ జిల్లాలో రైతులను కలిసి రాహుల్ వరినాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. ఈ వీడియోను తాజాగా షేర్ చేసుకుంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రైతులు ఎంతో నిజాయితీపరులని, సున్నిత మనస్తత్వం కలిగిన వారని రాహుల్ చెప్పారు. धान की रोपाई, मंजी पर रोटी – किसान हैं भारत की ताकत ??? … Read more

    చిరుతతో పోరాడి తాళ్లతో బైక్‌‌కు కట్టేశాడు

    సినిమాల్లో చూసినట్టే ఓ వ్యక్తి రియల్‌ లైఫ్‌లో చిరుతతో పోరాడి దానిని బంధించాడు. దాన్ని కాళ్లను తాళ్లతో కట్టి బైక్‌పై తీసుకు వెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. ఆ ఘటన కర్ణాటకలో జరిగింది. హసన్ జిల్లా బాగివలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. తప్పించుకునే మార్గం లేక అతడు ఎదురుదాడికి దిగాడు. తన బలాన్ని ప్రయోగించి ఆ చిరుతను బంధించాడు. బైక్‌పై తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. Hassan: A … Read more

    కుక్క పిల్లలను భయపెట్టబోయారు.. చివరికీ!

    తన పిల్లలను భయపెట్టిన ఇద్దరు యువకులకు తల్లి కుక్క గట్టి ఝలక్‌ ఇచ్చింది. ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో రెండు కుక్కపిల్లలు వారిని చూసి అరిచాయి. పిల్లలే కదా ఏం చేస్తాయని వాటిని ఇద్దరూ భయపెట్టి తరిమేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కుక్క పిల్లలు తల్లిని వెంటబెట్టుకు వచ్చాయి. ఈ క్రమంలో తల్లి శునకం ఒక్కసారిగా యువకులపైకి దూసుకెళ్లడంతో భయంతో వారు పరుగు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. Don't underestimate anything, there is always … Read more

    డ్యాన్సర్‌గా మారిన విరాట్‌ కోహ్లీ

    టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్యాన్సర్‌ అవతారం ఎత్తాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ ‌అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘విరాట్ భాయ్.. కొరియోగ్రాఫర్‌గా మారిపో’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘విరాట్‌ డ్యాన్స్‌ అదరహో’ అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా తొలి టెస్టులో 76 పరుగులతో విరాట్‌ రాణించాడు. Kohli reminding us all that it's Friday night, … Read more

    బీచ్‌లో ‘చంద్ర‌యాన్‌-3’ శాండ్‌ ఆర్ట్‌

    ఒడిశా సైక‌త శిల్పి సుద‌ర్శ‌న ప‌ట్నాయ‌క్ చంద్ర‌యాన్ న‌మోనా శిల్పాన్ని వేశారు. పూరీ బీచ్‌లో ఆయ‌న దీనిని క్రియేట్ చేశారు. సుమారు 22 ఫీట్ల పొడువుతో చంద్ర‌యాన్‌-3 సాండ్ ఆర్ట్ వేశారు. దీని కోసం ఆయ‌న 500 స్టీల్ గిన్నెల‌ను వాడారు. ‘విజ‌యీ భ‌వ అంటూ’ ఆ సైక‌త శిల్ప‌ంపై సందేశం రాశారు. ఇందుకు సంబంధించిన వీడియోన ఆకట్టుకుంటోంది. కాగా, ఇవాళ మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు ఎల్వీఎం3 ఎం4 రాకెట్ ద్వారా చంద్ర‌యాన్ మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. #WATCH … Read more

    ఉప్పొంగిన వరద.. నీటమునిగిన ఢిల్లీ

    దేశ రాజధాని ఢిల్లీని వరద ముంచెత్తింది. అతి భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి వరదలు పొటెత్తాయి. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. రహదారులపై దాదాపు మనిషి ఎత్తు వరద పారుతోంది. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఢిల్లీలోని ఎర్రకోట చుట్టూ వరద నీరు చేరింది. రోడ్లపై ఉన్న వాహనాలన్నీ నీట మునిగాయి. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. #WATCH | A rickshaw-puller pedals through chest-deep water in the … Read more

    జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి వ్యక్తి అరెస్ట్

    ఓ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బిహార్ మాన్‌పుర్ జంక్షన్ వద్ద జరిగింది. ఓ యువకుడు ఆగివున్న రైలు పక్కన ప్లాట్‌ఫామ్‌పై జిమ్మాస్టిక్ విన్యాసాలు చేశాడు. దీన్ని కొందరు వీడియాతీసి సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested … Read more