• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్సర్‌గా మారిన విరాట్‌ కోహ్లీ

    టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్యాన్సర్‌ అవతారం ఎత్తాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ ‌అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘విరాట్ భాయ్.. కొరియోగ్రాఫర్‌గా మారిపో’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘విరాట్‌ డ్యాన్స్‌ అదరహో’ అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా తొలి టెస్టులో 76 పరుగులతో విరాట్‌ రాణించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv