• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉప్పొంగిన వరద.. నీటమునిగిన ఢిల్లీ

    దేశ రాజధాని ఢిల్లీని వరద ముంచెత్తింది. అతి భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి వరదలు పొటెత్తాయి. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. రహదారులపై దాదాపు మనిషి ఎత్తు వరద పారుతోంది. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఢిల్లీలోని ఎర్రకోట చుట్టూ వరద నీరు చేరింది. రోడ్లపై ఉన్న వాహనాలన్నీ నీట మునిగాయి. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv