• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రైతులే దేశానికి బలం: రాహుల్

  రైతుల సమస్యలను అర్థం చేసుకుంటే దేశంలో సగం సమస్యలను పరిష్కరించినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతులే దేశానికి బలమని గుర్తు చేశారు. ఇటీవల హర్యానాలోని సోనీపత్ జిల్లాలో రైతులను కలిసి రాహుల్ వరినాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. ఈ వీడియోను తాజాగా షేర్ చేసుకుంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రైతులు ఎంతో నిజాయితీపరులని, సున్నిత మనస్తత్వం కలిగిన వారని రాహుల్ చెప్పారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv