• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Honda Elevate Review : హోండా నుంచి సరికొత్త SUV..  మిడ్ సైజ్ సెగ్మెంట్లో కియా సెల్టోస్, హ్యూందాయ్ క్రెటాలకు గట్టి పోటీ.. ధర, ప్రత్యేకతలు ఇవే!

  జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హోండా నుంచి మరో సరికొత్త SUV కార హోండా ఎలివేట్‌ను (Honda Elevate) ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో దీనిని ప్రిమీయం ఫీచర్స్‌తో హోండా తీసుకొచ్చింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే హ్యూందాయ్ (Hyundai Creta) కియా సెల్టోస్ (Kia Seltos) మారుతి సుజుకీ (Grand Vitara) గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. అలాగే ఈ సెగ్మెంట్లో వోక్స్‌వ్యాగన్ టైగాన్, స్కోడా కూషాక్ కూడా మార్కెట్‌లో మెజార్టీ వాటాను ఆక్రమించాయి. మరి వీటికి … Read more

  Hyundai i20 Car Review: హ్యుందాయ్ నుంచి సరికొత్త స్పోర్టీ లుక్‌ కారు.. మతిపోగొడుతున్న నయా ఫీచర్లు!

  దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమెుబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ (Hyundai)కి భారత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆ సంస్థ రిలీజ్‌ చేసే కార్లకు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యుందాయ్‌ తన సరికొత్త ‘Hyundai i20’ కారును త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయబోతోంది. ఈ కారు మర్చిపోలేని ఇంప్రెషన్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిని స్పోర్టీ, డైనమిక్‌ లుక్‌లో తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఫలితంగా లోపల, బయట లగ్జరీ ఫీలింగ్ ఉంటుందని హ్యుందాయ్ అంటోంది. మరి ఇందులో వాస్తవమెంతా? ఈ కారు … Read more

  TVS X Electric Scooter: టీవీఎస్ నుంచి అధునాతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్క ఛార్జ్‌తో 140 కి.మీ ప్రయాణం!

  దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో టీవీఎస్ (TVS)  ఒకటి. ఈ కంపెనీ తాజాగా సరికొత్త టీవీఎస్ ఎక్స్ (TVS X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దుబాయ్‌లో నిర్వహించిన కంపెనీ ఈవెంట్‌లో అట్టహాసంగా ఈ సరికొత్త స్కూటర్‌ను లాంఛ్‌ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 2.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గురువారం (ఆగస్టు 24) నుంచే బుకింగ్స్ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. బుక్‌ చేసుకున్న కస్టమర్లకు డిసెంబర్‌లో బెంగళూరు సిటీలో స్కూటీలు డెలివరీలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ … Read more

  Ola S1 X, S1 Pro Gen 2 Launch: సరికొత్త హంగులతో వచ్చేసిన ఓలా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ తెలుసా? 

  భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతూ వస్తోంది ‘ఓలా’ (Ola). బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తాజాగా భారత్‌లో రెండు వెహికల్స్‌ని లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్(Ola S1 X), ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2(Ola S1 Pro Gen 2)లను విడుదల చేసింది. ఇటీవలే ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air)ని లాంఛ్ చేయగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరో రెండు ఈవీ మోడళ్లను తీసుకొచ్చింది. ప్రారంభ ధర కింద వాస్తవ ధరపై రూ.10 వేల డిస్కౌంట్ … Read more

  TOP 5 FASTEST BIKES IN INDIA 2023: వీటిని మించిన వేగం.. స్టైలిష్ లుక్ మీరెక్కడ చూసి ఉండరు

  మీరు ఫాస్ట్ రైడ్ ఇష్టపడే ఔత్సాహికులా? బైక్‌పై రయ్ రయ్‌ మంటూ చక్కర్లు కొట్టడమంటే ఇష్టమా? అయితే ఈ కథనం మీకోసమే. భారత్‌లో అత్యంత వేగంతమైన టాప్ 5 బైక్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి ప్రత్యేకతలు తెలిస్తే నిజంగా మైండ్ బ్లోయింగే. వీటి డీజైన్, పవర్ టార్క్ అన్ని వేటికవి యూనిక్‌గా ఉన్నాయి.  మరి ఆ ఫాస్టెస్ట్ బైక్‌లు ఏంటో ఓసారి తెలుసుకుందామా.. కవాసకి నింజా H2 భారత్‌లోని అత్యంత థ్రిల్లింగ్ రైడ్‌ బైక్‌లలో ఒకటిగా పేరుగాంచింది. సూపర్ ఫాస్ట్ రైడర్లకు ఇదొక … Read more

  Popular Bikes in India 2023: దేశంలోని టాప్‌ రేటెడ్‌ బైక్స్‌.. రైడర్స్‌ను ఫిదా చేసే ఫీచర్లు వీటి సొంతం..!

  దేశంలోని యువత అమితంగా ఇష్టపడే వాటిలో ద్విచక్ర వాహనాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుత కాలంలో బైక్‌ అనేది ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. బైక్‌ లేనిదే పని జరగడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న బైక్‌ తయారీ సంస్థలు ఏటా పదుల సంఖ్యలో కొత్త మోడల్స్‌ను లాంఛ్‌ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకూ వందలాది బైక్స్‌ మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే మంచి ఆదరణను పొందగలిగాయి. టాప్‌ రేటింగ్‌తో దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ బైక్స్‌ ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటీ? … Read more

  Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 

  ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తళుక్కుమన్నారు. కేన్స్‌ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది.  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి … Read more

  Best Casual Shoes: రూ. 2,000 లోపు మంచి షూస్‌ కోసం వెతుకున్నారా? అయితే వీటి పైన ఒక లుక్‌ వేయండి..!

  మనిషి అందాన్ని పెంచే వాటిలో షూస్ ఒకటి. కొన్ని షూలు స్టైలిష్‌ లుక్‌ను తీసుకొస్తే మరికొన్ని డిగ్నిటీని పెంచుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వందల రకాల షూలు ఉన్నాయి. అయితే వాటిలో ఏదీ కొనాలో అర్ధం కాక చాలామంది సతమతమవుతుంటారు. తమ వద్ద ఉన్న బడ్డెట్‌కు ఎలాంటి మోడల్స్ ‌అందుబాటులో ఉన్నాయో తెలియక తర్జనభర్జన ‌అవుతుంటారు. అటువంటి వారి కోసం YouSay బెస్ట్‌ షూస్‌ లిస్ట్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌లో రూ. 2,000 లోపు ఉన్న అత్యుత్తమ షూలను మీ ముందు ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  … Read more

  తక్కువ ధరలో స్టైలిష్‌గా కనిపించాలనుకుంటున్నారా ?

  మనలో ప్రతి ఒక్కరికీ స్టైలిష్‌గా, రిచ్‌గా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు ధరించాల్సి ఉంటుంది. అందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ కారణంతో కొందరు వారి కోరికలను చంపేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం.. తక్కువ ధరలో స్టైలిష్‌గా రిచ్‌గా ఎలా కనిపించాలి అనేది పై వీడియోలో ఉంది. ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎంత తక్కువలో ఆ దుస్తులు దొరుకుతాయి అనే వివరాలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. మరి మీరు కూడా … Read more

  What to wear on this Valentine’s Day?

  ప్రేమ ప‌క్షులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్‌డే రాబోతుంది. ఆ రోజు ఎలాగైనా స‌రే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో టైమ్ స్పెండ్ చేయాల‌ని ప్లాన్స్ వేసుకంటుంటారు. కొంత‌మంది ఆరోజు త‌మ ప్రేమ‌ను తెలియ‌జేసి వాలైంటైన్స్‌డేని తీపి గుర్తుగా మార్చుకుంటారు. కొంత‌మంది రిలేష‌న్‌షిష్‌లో ఉన్న‌వాళ్లు మ‌రిన్ని మెమ‌రీస్ క్రియేట్ చేసుకుంటారు. బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే ఆరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి. ఎలా రెడీ అవ్వాలి. గ‌ర్ల్‌ఫ్రెండ్‌ని లేదా బాయ్‌ఫ్రెండ్‌ని ఎలా ఇంప్రెస్‌ చేయాలో అర్థంకాక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. వారికి మేమిచ్చే టిప్స్ ఇవే. న‌చ్చితే ఫాలో అవ్వండి … Read more