ప్రస్తుత కాలంలో వాషింగ్ మిషన్ అత్యవసరంగా మారిపోయింది. తక్కువ ధరకే అత్యుత్తమ వాషింగ్ మిషన్లు వస్తుండటంతో ప్రతీ ఒక్కరూ వాటిని కొనుగోలు చేస్తున్నారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా తమ ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. అయితే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ ఏది కొనాలో తెలియక చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోని బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లిస్ట్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిలో మీ అవసరాలకు అనుగుణంగా ఉన్న దానిని పరిశీలించవచ్చు.
1. Samsung 6.0 Kg Washing Machine
మార్కెట్‌లో అత్యుత్తమ వాషింగ్ మిషన్లను కంపెనీల్లో శాంసంగ్ ఒకటి. ఈ సంస్థ తీసుకొచ్చిన ‘Samsung 6.0 Kg Front Load Washing Machine’పై వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వాషింగ్ మిషన్‌లో 10 రకాల వాష్ ప్రోగ్రామ్స్ (Wash programs) ఉన్నాయి. 1000 RPM spin స్పీడు, ఫాస్టర్ డ్రైయింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. కపుల్స్, చిన్నఫ్యామిలీకి ఈ వాషింగ్ మిషన్ సరిగ్గా సరిపోతుంది. దీని అసలు ధర రూ.26,900. అమెజాన్‌లో 13% డిస్కౌంట్‌తో ఇది రూ.23,490కే అందుబాటులో ఉంది.
2. IFB 7 Kg 5 Washing Machine
IFB కూడా నాణ్యత గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లను అందిస్తుంది. ముఖ్యంగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘IFB 7 Kg 5 Front Load Washing Machine’ మార్కెట్‌లో గుడ్‌విల్‌ను కలిగి ఉంది. చిన్న, మధ్యతరహా కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో కూడా 10 రకాల వాషింగ్ మోడ్స్ ఉన్నాయి. 1000 RPM spin స్పీడ్‌ను ఇది కలిగి ఉంది. ఈ వాషింగ్ మిషన్ కంపెనీ ప్రైస్ రూ.37,090. దీనిని అమెజాన్ 22% రాయితీతో రూ.28,990లకు అందిస్తోంది.
3. LG 7 Kg Washing Machine
ప్రముఖ టెక్ దిగ్గజం LG కూడా గత కొన్నేళ్లుగా మంచి వాషింగ్ మిషన్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కోరుకునే వారు ‘LG 7 Kg Washing Machine’ను పరిశీలించవచ్చు. దీన్ని ఏకంగా 1200 RPM spin స్పీడ్‌తో రావడం విశేషం. అమెజాన్‌లో దీనిపై 32% డిస్కౌంట్ నడుస్తోంది. అమెజాన్‌లో దీనిపై 32% డిస్కౌంట్ నడుస్తోంది. ఫలితంగా రూ.43,990 ఉన్న ఈ వాషింగ్ మిషన్ ధర రూ. 29,990లకు దిగి వచ్చింది.
4. Bosch 7 kg Washing Machine
ఫ్రంట్ లోడ్ మిషన్లలో ఎక్కువ వాష్ ప్రోగ్రామ్స్ కోరుకునే వారు ‘Bosch 7 kg Washing Machine’ ట్రై చేయవచ్చు. ఎందుకంటే ఇందులో 15 wash programs ఉన్నాయి. ఇది కూడా 1200 RPM స్పిన్ స్పీడ్‌ను కలిగి ఉంది. మిగతా వాటితో పోలిస్తే ఈ వాషింగ్ మిషన్ తక్కువ శబ్దం, వైబ్రేషన్‌ను కలిగి ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధరను కంపెనీ రూ.48,590గా నిర్ణయించింది. అమెజాన్ 35% డిస్కౌంట్ ప్రకటించడంతో ఇది రూ.31,490కే లభిస్తోంది.
5. Havells-Lloyd 6.0 kg Washing Machine
ఎలక్ట్రానికి గృహోపకరణ వస్తువుల్లో Lloyd కంపెనీకి మంచి పేరు ఉంది. ఈ కంపెనీ వాషింగ్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి Havells-Lloyd 6.0 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది లుకింగ్ వైజ్‌గా లగ్జరీ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. హెవీ లోడ్ బట్టలను సైతం ఇది తేలిగ్గా వాష్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.28,490 కాగా అమెజాన్‌లో 19% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ వాషింగ్ మిషన్‌ను రూ.22,990లకే పొందవచ్చు. అమెజాన్‌లో దీనిపై 40శాతం డిస్కౌంట్ నడుస్తోంది. ఫలితంగా రూ.53,500 ఉన్న దీని ఒరిజినల్ ప్రైస్.. రూ.31,990లకు దిగి వచ్చింది.
6. Haier 8 Kg Washing Machine
మార్కెట్‌లో మంచి పేరున్న వాషింగ్ మిషన్ కంపెనీల్లో హైయర్ (Haier) ఒకటి. ఈ కంపెనీ తీసుకొచ్చిన Haier 8 Kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇది AI ఆధారిత డైనమిక్ బ్యాలెన్స్ టెక్నాలజీతో దీన్ని అభివృద్ది చేశారు. అమెజాన్‌లో దీనిపై 40శాతం డిస్కౌండ్ నడుస్తోంది. పూర్తి వివరాలకు BUY NOW లింక్‌పై క్లిక్ చేయండి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్