Upcoming EV Bikes in India 2023: త్వరలో విడుదల కానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..!
భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటీలు/ బైక్స్ తక్కువ ధరలో ఉండటం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఈవీ స్కూటర్ల కొనుగోళ్లు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థలు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని … Read more