• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    See More

    Robotic Vacuum Cleaners: మీ ప్రమేయం లేకుండానే ఇల్లు క్లీన్‌ కావాలా? ఈ వాక్యూమ్‌ క్లీనర్స్‌ ట్రై చేయండి!

    ఇంటి పరిశుభ్రత అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి వాక్యూమ్‌ క్లీనర్స్‌ (Vacuum Cleaners). ఇవి శ్రమను తగ్గించడంతో పాటు, ఎంత పెద్ద ఇంటినైనా క్షణాల్లో శుభ్రం చేసేస్తాయి. ప్రస్తుతం చాలా రకాల వాక్యూమ్‌ క్లీనర్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా బేసిక్‌, స్మార్ట్‌, రోబోటిక్‌ అనే మూడు వేరియంట్లలో వాక్యూమ్‌ క్లీనర్లు లభిస్తున్నాయి. వీటిలో రోబోటిక్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ చాలా అడ్వాన్స్‌డ్‌ అని చెప్పవచ్చు. వీటిని ఒకసారి ప్రారంభించి వదిలేస్తే చాలు.. వ్యక్తి ప్రమేయం లేకుండా వాటంతట అవే క్లీనింగ్‌ పనులను చక్కబెట్టేస్తాయి. మార్కెట్‌లోని టాప్‌-5 … Read more

    Upcoming Cars in October 2023: అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న టాప్‌ బ్రాండెడ్‌ కార్లు ఇవే! 

    ప్రతి నెలలాగే అక్టోబర్‌లోనూ పలు కంపెనీలకు చెందిన అత్యాధునిక కార్లు రిలీజ్‌ కాబోతున్నాయి. దేశీయ విపణిలోకి అడుగుపెట్టి తమ సత్తా ఎంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కారు కొనాలని భావిస్తున్నవారు అక్టోబర్‌ వరకూ ఆగాలని ఆయా కంపెనీలు సూచిస్తున్నాయి. మరి వచ్చే నెల ఎన్ని కార్లు రిలీజ్‌ కాబోతున్నాయి? ఏ ఏ తేదీల్లో అవి వచ్చే ఛాన్స్ ఉంది? వాటి ధరలు ఎలా ఉండనున్నాయి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  Lexus UX లెక్సస్‌ కంపెనీకి చెందిన 5 … Read more

    Amazon Smart TV Offers: గెట్‌ రెడీ.. స్మార్ట్‌ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు. ఈ ఛాన్స్‌ మళ్లీ మళ్లీ రాదు!

    కొత్తగా స్మార్ట్‌టీవీ కొనాలని భావిస్తున్న వారికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon) గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారత్‌లోనే వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో 4K టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఫలితంగా తక్కువ ధరలోనే అదిరిపోయే టీవీలను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ కంపెనీలకు చెందిన టాప్‌ రేటెడ్‌ టీవీలు ఈ అమెజాన్‌ క్రికెట్ ఫీవర్ ఆఫర్స్‌ (Cricket Fevers Offers)లో భాగస్వామ్యం కాబోతున్నాయి. మరో రెండ్రోజుల్లో ఈ ఆఫర్స్‌ అందుబాటులోకి రానున్నాయి. పరిమిత కాలం మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. SBI డెబిట్‌/ క్రెడిట్‌ … Read more

    Honda SP 125 Sport: రూ.90 వేలకే హోండా స్పోర్ట్స్‌ ఎడిషన్‌ బైక్‌.. టాప్‌ లేపుతున్న ఫీచర్లు..!

    పండుగ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ సరికొత్త బైక్​లను లాంఛ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హోండా మోటార్​ సైకిల్ అండ్ స్కూటర్​ ఇండియా.. సరికొత్త బైక్‌ను భారత్‌లో రిలీజ్‌ చేసింది. హోండా ఎస్​పీ 125 స్పోర్ట్స్ (Honda SP125 Sport)​ పేరుతో నయా బైక్‌ను పరిచయం చేసింది. ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ‘Honda SP125’ బైక్‌కు అనుసంధానంగా దీన్ని తీసుకొచ్చింది. దీంతో ద్విచక్ర వాహన ప్రియుల దృష్టి దీనిపై పడింది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌ … Read more

    Cordless Vacuum Cleaners: అమెజాన్‌లోని టాప్‌-6 కార్డ్‌లెస్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ ఇవే..!

    ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల వాక్యూమ్‌ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధునాతనమైనవి ‘కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్లు’ (Cordless Vacuum cleaners). ఇవి స్టిక్‌ మాదిరిగా ఉండి ఇంటిలోని ప్రతీ మూలను కవర్‌ చేస్తాయి. దీని సాయంతో అన్నిరకాల ఫ్లోర్లతో పాటు ఫర్నిచర్, సోఫాసెట్‌, రగ్గులు, తివాచీలు, ఫాబ్రిక్‌ మెుదలైన వాటిని శుభ్రం చేయవచ్చు. ఇవి నిటారుగా ఉండటం వల్ల వంగి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ‌అమెజాన్‌లో వివిధ కంపెనీలకు చెందిన Cordless vacuum cleaners లభిస్తున్నాయి. వాటిలో టాప్‌-6 జాబితాను … Read more

    Kitchen Items: మీ వంటగదిని మోడ్రన్‌ లుక్‌లోకి మార్చే టాప్‌ 15 వస్తువులు..!

    మన ఇళ్లల్లో ఎక్కువగా ప్రయోగాలకు నోచుకోని గది ఏదైన ఉందంటే అది కిచెన్‌ ఒకటే. దాదాపుగా 80 శాతం కిచెన్లు అన్ని ఒకేలా ఉంటాయి. ఈ హైటెక్ యుగంలోనూ చాలా ముంది మహిళలు ఇప్పటికీ సంప్రదాయ వంట సామాగ్రినే ఉపయోగిస్తున్నారు. వాటి ప్లేస్‌లో అధునిక వస్తువులను రీప్లేస్‌ చేయాలని కొందరు స్త్రీలకు ఉన్నప్పటికీ ఏవి కొనాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. మీ వంటగదికి మోడ్రన్‌ లుక్‌ను తీసుకొచ్చే టాప్‌-15 కిచెన్‌ ఐటెమ్స్‌ను మీ … Read more

    Flipkart Big Billion Days 2023: 80% డిస్కౌంట్‌తో టాప్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌. ఆహా.. ఇవి కదా ఆఫర్స్‌ అంటే!

    ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) ప్రతీ ఏటా అదిరిపోయే సేల్స్‌తో కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Grand Home Appliances Sale), ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale)ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో అద్బుతమైన సేల్‌ను ప్రకటించింది. త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days) సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబందించిన టీజర్‌ను … Read more

    Amazon Great Indian Festival: అదిరిపోయే ఆఫర్లతో వస్తోన్న అమెజాన్‌.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు ‌అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) పోటాపోటీగా సేల్స్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale)ను ప్రకటించింది. దీని కోసం తన వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీనీ కూడా ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం స్పెషల్ పేజీని కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ మెగా సేల్స్‌ … Read more

    Top 10 Kurta sets: పండగల వేళ యువతుల అందాన్ని రెట్టింపు చేసే కుర్తా సెట్స్‌.. వీటిని ధరిస్తే తిరుగుండదు!

    కుర్తాలు యువతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి మరింత సొగసైన రూపాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే యువతులు ఎక్కువగా కుర్తాలు వేసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో పండగల సీజన్‌ ప్రారంభమైంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌ వంటి ప్రముఖ పండగలన్నీ రాబోతున్నాయి. వాటికి తోడు ఫ్యామిలీలో ఏదోక ఫంక్షన్‌ ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. పండగ రోజున యువతుల అందాన్ని అమాంతం పెంచే టాప్‌-10 కుర్తా సెట్స్‌ను మీ ముందుకు తెచ్చింది. వీటిలో … Read more

    Top 8 Convection Microwave 2023: మైక్రోవేవ్‌ ఓవెన్‌ల గురించి ఈ విషయాలు తెలుసా? మార్కెట్‌లో టాప్‌ ఇవే!

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శ్రమను, కాలాన్ని ఆదా చేస్తూ ఎన్నో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి మన ఇంట్లోని కిచెన్ ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ ‘మైక్రోవేవ్‌ ఓవెన్స్‌’ (Microwave ovens) కనిపిస్తున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు, వెరైటి వంటలను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మైక్రోవేవ్ ఓవెన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి కన్విక్షన్‌ మైక్రోవేవ్స్‌ కాగా, రెండోది స్టాండర్డ్‌ లేదా … Read more