• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    See More

    Hyundai i20 Car Review: హ్యుందాయ్ నుంచి సరికొత్త స్పోర్టీ లుక్‌ కారు.. మతిపోగొడుతున్న నయా ఫీచర్లు!

    దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమెుబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ (Hyundai)కి భారత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆ సంస్థ రిలీజ్‌ చేసే కార్లకు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యుందాయ్‌ తన సరికొత్త ‘Hyundai i20’ కారును త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయబోతోంది. ఈ కారు మర్చిపోలేని ఇంప్రెషన్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిని స్పోర్టీ, డైనమిక్‌ లుక్‌లో తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఫలితంగా లోపల, బయట లగ్జరీ ఫీలింగ్ ఉంటుందని హ్యుందాయ్ అంటోంది. మరి ఇందులో వాస్తవమెంతా? ఈ కారు … Read more

    Boult Z60 Review in Telugu:  రూ.1500లోపు దీనిని మించిన ఇయర్ బడ్స్ లేవు భయ్యా!.. ఇవిగో ఫీచర్స్

    ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన బౌల్ట్ ఇయర్ బడ్స్‌ను YouSay Web తాజాగా సమీక్షించడం జరిగింది.  రూ. 1500 లోపు ఇయర్ బడ్స్‌లో ఇది గట్టి పోటీనైతే ఇస్తుంది. తాజాగా రిలీజైన బౌల్ట్ Z60 ఇయర్ బడ్స్.. 60 గంటల ప్లే టైమ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ప్రిమియం ఫీచర్లను అయితే కలిగి ఉంది. మరి బౌల్ట్ తీసుకొచ్చిన ఈ నయా ఇయర్ బడ్స్‌ను ఈ ధరకు కొనొచ్చా లేదా ఓసారి సమీక్షిద్దాం. బౌల్ట్ కంపెనీ సరికొత్త ఇయర్ బడ్స్‌ను  Boult Z60 పేరుతో … Read more

    Top Load Washing Machines: తక్కువ ధరలో అత్యాధునిక వాషింగ్‌ మిషన్లు.. భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోండి..!

    ఒకప్పుడు వాషింగ్ మిషన్స్‌ కేవలం సంపన్నుల ఇళ్లల్లోనే ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ధరలు భారీగా తగ్గడం, EMI సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో సామాన్యులు సైతం వాషింగ్‌ మిషన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనాలని ఉన్న ఏదీ కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. ఇందుకోసం ఎవరిని సంప్రదించాలో తెలియక తికమక పడుతున్నారు. అటువంటి వారి కోసం YouSay ఫుల్లీ ఆటోమేటిక్‌ టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్స్‌ జాబితాను తీసుకొచ్చింది. వీటిలో మీకు నచ్చిన దాన్ని ట్రై చేయవచ్చు.  … Read more

    Best Portable Speakers August 2023: మీ వినోదానికి సంగీతాన్ని జోడించండి.. ఈ స్పీకర్స్‌ను ట్రై చేయండి..!

    ప్రస్తుత కాలంలో యువత.. టూర్లు, లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఈ క్రమంలో తమ వెంట పోర్టబుల్‌ లేదా వైర్‌లెస్‌ బ్లూటూత్‌ స్పీకర్స్‌ తీసుకెళ్తూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు భారీగా పోర్టబుల్ స్పీకర్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో ఏది కొనాలో తెలియక వినియోగదారులు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్‌లో ఉన్న బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్స్‌ జాబితాను YouSay మీ ముందుకు తీసుకువచ్చింది. అవేంటో మీరే చూడండి.  … Read more

    Best Refrigerators in August 2023: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్రిజ్‌ కోసం వెతుకుతున్నారా?. వీటిని ట్రై చేయండి..!

    ప్రస్తుతం ఫ్రిజ్‌ అనేది ప్రతీ ఒక్క ఇంట్లో భాగమైపోయింది. ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా ఉన్న ఫ్రిజ్‌.. నేటి అవసరాల దృష్ట్యా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. కూరగాయాలు, పాలు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పలు కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్‌లోకి ఫ్రిజ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ఇందులో ఏది బెస్ట్‌ అని తెలియక వినియోగదారులు సతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ రిఫ్రిజిరేటర్ల జాబితాను YouSay … Read more

    Kitchen Maintenance Tips: మీ వంట గదిలో పరిశుభ్రత లోపించిందా..? అయితే చిక్కుల్లో పడ్డట్టే. వెంటనే ఈ టిప్స్‌ పాటించండి..!

    ప్రతి ఇంట్లో వంట గది ఎంతో కీలకమైనది. ఎందుకంటే మనం తినే ఆహారం అక్కడ నుంచే తయారవుతుంది. కాబట్టి కిచెన్‌ను అందంగా ఉంచడంతో పాటు పరిశుభ్రతను మెయిన్‌టెన్‌ చేయడం తప్పనిసరి. లేదంటే ఎన్నో రోగాలకు వంటిగది కేంద్ర బిందువుగా మారే పరిస్థితి ఉంటుంది. శుభ్రత విషయంలో ఏమాత్రం అలసత్వం వహించిన బొద్దింకలు, బల్లులు, ఈగలు, కంటికి కనిపించని క్రిమి కీటకాలు కిచెన్‌ను ఆక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటిని ఎలా నీట్‌గా ఉంచుతామే వంట గదిని, దానిలోని సామగ్రిని అంతే శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. … Read more

    TVS X Electric Scooter: టీవీఎస్ నుంచి అధునాతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్క ఛార్జ్‌తో 140 కి.మీ ప్రయాణం!

    దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో టీవీఎస్ (TVS)  ఒకటి. ఈ కంపెనీ తాజాగా సరికొత్త టీవీఎస్ ఎక్స్ (TVS X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దుబాయ్‌లో నిర్వహించిన కంపెనీ ఈవెంట్‌లో అట్టహాసంగా ఈ సరికొత్త స్కూటర్‌ను లాంఛ్‌ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 2.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గురువారం (ఆగస్టు 24) నుంచే బుకింగ్స్ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. బుక్‌ చేసుకున్న కస్టమర్లకు డిసెంబర్‌లో బెంగళూరు సిటీలో స్కూటీలు డెలివరీలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ … Read more

    Health Care Tips: ఫ్రిజ్‌లో ఆహారాన్ని వేడి చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! 

    ప్రస్తుతం ప్రతీ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ భాగమైపోయింది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను అందులో ఉంచి త్వరగా చెడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొంతమంది ఒకేసారి ఎక్కువ మెుత్తంలో ఆహారం వండి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. తినేముందు వాటిని వేడి చేసుకుంటారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఫుడ్‌ పాయిజనింగ్‌ ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన … Read more

    Best Sunroof Cars below 12L: రూ.12 లక్షల లోపు లభ్యమయ్యే బెస్ట్ సన్ రూఫ్ కార్లు ఇవే..! 

    వాహనంలో నుంచి బయటకు చూస్తే పొందే ఆనందం మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా, కారు లోపల నిలబడినప్పుడు ఎదురుగా వచ్చే గాలి శరీరాన్ని తాకుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు తాజా గాలిని ఆస్వాదిస్తే ఎంతో బాగుంటుంది. ఈ లగ్జరీ టచ్‌ని సన్‌రూఫ్(Sunroof) ఫీచర్ అందిస్తుంది. తొలి నాళ్లలో ఈ ఫీచర్ ఖరీదైన కార్లలో మాత్రమే ఉండేది. కానీ, దీని అవసరాన్ని తెలుసుకున్న వాహన తయారీ కంపెనీలు బడ్జెట్ అనుకూల ధరల్లోనే సన్‌రూఫ్ ఫీచర్‌ని అందిస్తున్నారు. మీరు కూడా సన్‌రూఫ్ కలిగిన కార్లను … Read more

    Top 10 Essentials in Kitchen: మీ వంటగదిలో తప్పక ఉండాల్సినవేంటో తెలుసా?

    వంటగదిలో కొన్ని వస్తువులు, సామగ్రి తప్పనిసరిగా ఉండాలి. వంట చేసే సమయంలో వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా పని ముందుకు కదలదు. రైస్ కుక్కర్, హాట్ బాక్స్, పోపు డబ్బాల వంటివి నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఇవి లేకుంటే కిచెన్‌ బోసిపోతుంది. అయితే, చాలా మంది కిచెన్‌లో విలువైన వస్తువులను వాడాలని ప్రయత్నిస్తారు. హై ఎండ్ సామగ్రి కొనుగోలు చేయాలని చూస్తారు. వాస్తవానికి అలాంటివేమీ అక్కర్లేదు. బేసిక్ టూల్స్‌తో సులువుగా వంటను పూర్తి చేసుకోవచ్చు. మరి, మీ కిచెన్‌లో ఈ వస్తువులు ఉన్నాయో? లేదో … Read more