సాధారణంగా టీషర్ట్స్ అనేవి మగవారికి చక్కని రూపంతో పాటు సౌకర్యాన్ని అందిస్తాయి. షర్టులతో పోలిస్తే టీషర్ట్స్ పురుషుల వయస్సును అమాంతం తగ్గించేస్తాయి. చూడటానికి యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. వీటిని ధరించడం వల్ల చెమట ఎక్కువగా పట్టదు. జీన్స్, క్యాజువల్, ఫార్మల్ ఇలా ఏ విధమైన ప్యాంటు మీదనైనా టీషర్ట్‌ను వేయవచ్చు. అందుకే మగవారు ఎక్కువగా టీషర్ట్స్ వేయడానికి ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తక్కువ ధరకే బ్రాండెడ్ టీ షర్ట్స్‌ను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Puma Men T-Shirt
Puma కంపెనీకి చెందిన టీషర్ట్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ టీషర్ట్ అసలు ధర రూ.1,599. అయితే అమెజాన్ దీన్ని రూ.1,119 అందిస్తోంది. బ్లాక్, టమాటో, చిల్లీ ఆయిల్, వల్లార్టా బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఈ టీషర్ట్ అందుబాటులో ఉంది.
U.S. POLO
U.S. POLO కంపెనీకి చెందిన నెక్ టీషర్ట్‌ను అమెజాన్ రూ.734 అందిస్తోంది. ఈ టీషర్ట్ ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. S, M, L, XL, 2XL సైజుల్లో టీషర్ట్‌ను పొందవచ్చు.
U.S. POLO Slim Fit
ఈ స్లిమ్ ఫిట్ నెక్ టీషర్ట్‌ను అమెజాన్ రూ.899 విక్రయిస్తోంది. అన్ని రకాల వయస్సుల వారికి ఈ టీషర్ట్ సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా యూత్‌కు ఇది ఆకర్షణీయమైన లుక్ తీసుకొస్తుంది.
Puma Men T-Shirt
సింపుల్ & స్టైలిష్ బ్లాక్ టీషర్ట్‌ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్‌లో రూ.699కు లభిస్తోంది.
Allen Solly Men T-Shirt
మల్టీ కలర్ టీషర్ట్‌ను ఇష్టపడే వారు దీనిని పరిశీలింవచ్చు. S, M, L సైజుల్లో ఈ కాలర్ టీషర్ట్ అందుబాటులో ఉంది. అమెజాన్ దీన్ని రూ. 524 అందిస్తోంది.
U.S. POLO ASSN Men Polo
క్లాస్ & ఫార్మల్ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ U.S. POLO టీషర్ట్ కచ్చితంగా నచ్చుతుంది. ఇది S, M, L, XL, 2XL సైజుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ దీని ధరను రూ.949గా నిర్ణయించింది.
U.S. POLO ASSN. Men T-Shirt
U.S. POLO కంపెనీకి చెందిన టీషర్ట్‌లలో డార్క్ రెడ్ కలర్‌ను ఇష్టపడేవారు దీనిని ట్రై చేయవచ్చు. 100% కాటన్, రెగ్యులర్ ఫిట్‌తో ఇది తయారైంది. అమెజాన్ ఈ టీషర్ట్‌ను రూ.825 అందిస్తోంది.
Allen Solly Men’s T-Shirt Regular Fit
ఎప్పుడు ట్రెండీగా ఉండాలని కోరుకునే వారు ఈ టీషర్ట్‌ను ట్రై చేయవచ్చు. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. మిమ్మల్ని చాలా స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది. అమెజాన్‌లో ఈ టీషర్ట్ రూ.569 లభిస్తోంది.
PUMA Men T-Shirt Camo Box
రెగ్యులర్‌గా గేమ్స్ ఆడేవారికి ఈ టీషర్ట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నలుపు, తెలుపు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. అమెజాన్ దీనిని రూ.669 అందిస్తోంది.
Allen Solly Men’s T-Shirt
డీసెంట్ & కూల్ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ టీషర్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇది బ్లాక్ కలర్‌లో Allen Solly బ్రాండ్ టెక్స్ట్‌తో వస్తుంది. అమెజాన్ ఈ నెక్ టీషర్ట్‌ను రూ.529 అందిస్తోంది.
U.S. POLO ASSN. Men Reflective
జిమ్, జాగింగ్‌కు వెళ్లేవారికి ఈ టీషర్ట్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ టీషర్ట్ చాలా తేలిగ్గా ఉండటంతో పాటు శరీరానికి గాలి తగిలేలా చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.839కు లభిస్తోంది.
Allen Solly Men’s Regular Fit Polo
కాలర్‌తో వచ్చే రెగ్యులర్ ఫిట్ టీషర్ట్‌ను ఇష్టపడేవారు దీనిని పరిశీలించవచ్చు. ఈ టీషర్ట్ ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ దీన్ని రూ.739 అందిస్తోంది.
U.S. POLO Full Hands T-Shirt
ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్‌ను ఇష్టపడేవారు దీనిని పరిశీలించవచ్చు. ఐదు కలర్ వేరియంట్లలో ఈ టీషర్ట్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ టీషర్ట్ ధరను రూ. 632గా నిర్ణయించింది.
U.S. POLO Men Comfort Fit
U.S. POLOకు చెందిన కంఫర్టబుల్ నెక్ టీషర్ట్‌ను కోరుకునే వారికి ఇదోక చక్కటి ఆప్షన్. మెుత్తం ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో ఈ టీషర్ట్ అందుబాటులో ఉంది. అమెజాన్ దీన్ని రూ.899 అందిస్తోంది.
Puma Men T-Shirt
తక్కువ ధరలో Puma టీషర్ట్‌ను కావాలనుకునే వారు ఈ టీషర్ట్‌ను ట్రై చేయండి. ఇది ఏకంగా 16 రంగుల్లో అందుబాటులో ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అన్ని వయస్సుల వారికి సరిపోయేలా వివిధ సైజుల్లో ఈ టీషర్ట్ లభిస్తోంది. అమెజాన్‌లో ఇది రూ.549కు లభిస్తోంది.