తక్కువ టైంలో ఆహార పదార్థలను వేడి చేసేందుకు ఉన్న తెలికైన మార్గం మైక్రోవేవ్ ఓవెన్. మైక్రోవేవ్ ఓవెన్ వల్ల ఆహార వృథా తగ్గిపోవడమే కాకుండా వ్యాధుల బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే నిల్వ చేసిన ఆహార పదార్థలపై బ్యాక్టిరియా ఇతర వ్యాధికారక క్రీములు పెరుగుతుంటాయి. వీటిని మెక్రోవేవ్ ఓవెన్ ద్వారా వేడి చేయడం వల్ల సూక్ష్మ క్రీములు నశించి పోతాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీలో స్నాక్స్‌ను చిటికేలో వేడి వేడిగా వడ్డించవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి వాటిని ఎంచుకుంటే మంచిది. ఇక్కడ అమెజాన్లోటాప్ రేటింగ్ ఉన్న మెక్రోవేవ్ ఓవెన్స్ గురించి చర్చించడం జరిగింది. వీటిలో మీకు నచ్చినదానిని ఎంపిక చేసుకోని కోనుగోలు చేసుకోండి.
IFB 28 L Convection Microwave Oven
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థకు మంచి పేరు ఉంది. మీరు IFB మైక్రోవేవ్ ఓవెన్ కొనాలనుకుంటే.. అమెజాన్ IFB బ్రాండ్ 20L మైక్రోవేవ్ ఓవెన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తోంది. ఈ మోడల్ అసలు ధర రూ .17,990 అయితే మీరు దీన్ని కేవలం రూ. 13,490 కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ కార్డులపై చాలా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇక దీనిలో టచ్ స్క్రీన్ ఆపరేటింగ్ సిస్టమ్, చైల్డ్ లాక్, మల్టీ స్టేజ్ కూకింగ్, సోలో మోడ్, కన్వెక్షన్ మోడ్, ఆయిల్ ఫ్రీ కూకింగ్, గ్రిల్ మోడ్, కాంబినేషన్ కుకింగ్ గ్రిల్ + మైక్రోవేవ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
LG 28 L Convection Microwave Oven
ఎల్జీ 28L మైక్రోవేవ్ ఓవెన్ అమెజాన్ ఛాయిస్ బెస్ట్ డీల్స్ జాబితాలో ఉంది. ఎల్జీ మైక్రోవేవ్ అసలు ధర రూ 16,999కాగా దీనిని రూ .11,790 ధరకు ఆఫర్లో కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను మీరు నెలకు రూ. 572 చెల్లించి EMI ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక దీనిలో టచ్ స్క్రీన్ ఆపరేటింగ్ సిస్టం, గ్రిల్లింగ్, రీహీటింగ్, డీఫ్రాస్టింగ్ కుకింగ్‌తో పాటు బేకింగ్ కోసం ఉపయోగించవచ్చు.
Kaff 28 Litre
మీ కిచెన్‌కు మోడ్రన్ లుక్ తీసుకొచ్చేందుకు KAFF మైక్రోవేవ్ ఓవెన్ సరిగ్గా సరిపోతుంది. దీనిలోని అధునాతన ఫీచర్లు మిమ్మల్ని విస్మయానికి గురిచేస్తాయి. దీని అసలు ధర రూ. ₹43,990 కాగా అమెజాన్‌లో రూ.34,990 కొనుగోలు చేసుకోవచ్చు. దీనిలో మల్టీ ప్రోగ్రామింగ్ మోడ్- టచ్-ఓపెన్ డోర్‌తో, మీరు అన్ని రకాల వంటల కోసం సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. ఇది ఆటో-డీఫ్రాస్ట్ ఫంక్షన్‌తో కూడా వస్తుంది, ఫలితంగా ఆహారాన్ని సులభంగా డీఫ్రాస్ట్ చేయవచ్చు.
Kaff 20 Litre
కాస్త తక్కువ ధరలో కిచెన్‌కు మోడ్రన్ లుక్ కావంటే Kaff బ్రాండ్‌లోనే 20లీటర్ కెపాసిటీ వెరైటీని ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ. 29,990 కాగా.. అమెజాన్‌లో రూ. 26,990 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు.
Samsung 28 L Convection Microwave
శామ్సంగ్ మైక్రోవేవ్ ఓవెన్‌కు వంటింట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని కొనేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అమెజాన్‌లో దీనిపై రూ.6 వేల వరకు తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ .20,300 అయితే డిస్కౌంట్ తరువాత రూ .16,490కు కొనుగోలు చేయవచ్చు. దీనిని నెలకు రూ.799 చెల్లించి EMI ద్వారా సొంతం చేసుకోవచ్చు. దీనిలో అన్ని రకాలైన కుకింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. స్లిమ్ ఫ్రై, సెన్సార్ క్లాక్, క్రస్టీ ప్లేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Godrej 19 L Microwave
భారతీయ మార్కెట్లో గోద్రేజ్ బ్రాండ్‌కు మంచి ఆదరణ ఉంది. మైక్రోవేవ్ అసలు ధర రూ .11,410 అయితే దీనిని రూ. 8490కు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ మైక్రోవేవ్ ఓవెన్‌పై చాలా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ 19 లీటర్ మైక్రోవేవ్ ఓవెన్ చిన్న కుటుంబాలకు అనువైనది.
Voltas Beko 20 L Convection Microwave
ఇది టాటా ప్రొడక్ట్. దేశంలో టాటా ప్రోడక్ట్‌లకు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ 20 లీటర్ల మైక్రోవేవ్ ఓవెన్ చిన్న ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోతుంది. దీని వాస్తవ ధర రూ. 12,990 కాగా ఇది అమెజాన్‌లో రూ.8,490కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.4వేల ఆఫర్ పొందొచ్చు. ఏదైన ఫంక్షన్లలో దీనిని గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు.
Panasonic 20L Grill Microwave Oven
తక్కువ ధరలో మంచి మైక్రోవేవ్ ఓవెన్ కోసం వెతికితే ఇది మీకు బెస్ట్ ఛాయిస్. ఒక స్మాల్ ఫ్యామిలీకి అవసరమైన అన్నీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దీని వాస్తవ ధర రూ. 10,290 ఉండగా దీనిని రూ. 8,390 వద్ద కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో కస్టమర్ రేటింగ్‌లో దీనికి 4.3 స్టార్ రేటింగ్ ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!