ఎన్నికాలాలు మారినా.. టైంతో సంబంధం లేకుండా జీన్స్ పట్ల యూత్‌కున్న క్రేజే సపరేటు. స్టైలీష్‌లో కనిపించేందుకు ఎప్పుడూ యూత్ ఆరాట పడుతుంటారు. మీకు వెతికి పనిలేకుండా ఇక్కడ టాప్ బ్రాండెడ్ జీన్స్ మీకోసం అందిస్తున్నాం. వీటిని ధరించి సౌకర్యవంతమైన అనుభూతితో పాటు స్టైలిష్ లుక్‌ను పొందవచ్చు.
1.Jack & Jones Men’s Jeans
జాక్ అండ్ జోన్స్ నుంచి వచ్చిన ఈ జీన్స్ ఎవరికైనా మంచి లుక్ ఇస్తుంది. దీని ఫిట్ మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. క్లీన్ స్టైల్, స్మార్ట్ ఫిట్టింగ్‌తో డైలీ వేర్‌కు ఇది బెస్ట్ ఛాయిస్. ఈ రెగ్యులర్-ఫిట్ జీన్స్‌పై.. టీషర్ట్ అయినా చెక్స్ షర్ట్ అయినా సూపర్బ్ లుక్ అయితే ఇస్తుంది. అమెజాన్‌లో దీని ధర ₹1,829
2. Wrangler Men’s Slim Jeans
కంప్లీట్ బ్లాక్ కలర్‌లో ఉన్న స్లిమ్- ఫిట్ జీన్స్ ఏ అకేషన్‌కైనా బాగా సెట్ అవుతుంది. ఈ జీన్స్ మీదకు వైట్ షర్ట్ అయితే సూపర్బ్ లుక్ ఇస్తుంది. ఈ జీన్స్‌కు నార్మల్ మిషిన్ వాష్ సరిపోతుంది. దీని ధర రూ. 889
3.Levi’s Men’s Slim Fit Jeans
స్టైలిష్ జీన్స్ ఫ్యాషనబుల్ జీన్స్ కోసం చూస్తున్న ఎవరికైనా ఇలాంటి జీన్స్ పేయిర్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మిడ్ ఇండిగో కలర్ జీన్స్ సూపర్ లుక్‌తో పాటు స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇది స్లిమ్-ఫిట్ జీన్స్‌లలో టాప్ ఛాయిస్‌గా చేప్పవచ్చు. రెగ్యులర్ ప్రయాణాల్లో ఈ జీన్స్‌పై టీషర్ట్స్, స్నీకర్స్ ట్రైచేయండి మీకు తిరుగుండదు.
4.U.S. POLO ASSN
స్లిమ్ టాపర్డ్ జీన్స్ ఎప్పుడైనా హోమ్లీ లుక్‌ను అందిస్తుంది. ఈ జీన్స్ మీదకు షర్ట్ అయినా, టీషర్ట్స్ అయినా మంచి లుక్ అయితే అందిస్తాయని చెప్పవచ్చు. దీనికి నార్మల్ మిషిన్ వాష్ అయితే సరిపోతుంది. దీని ధర ₹1,049
5.Levi’s Men’s Slim Jeans
రఫ్ అండ్ టఫ్‌గా లైఫ్ స్టైల్ మెయిన్‌టైన్ చేసేవారికి ఇది సరైన బ్రాండెడ్ జీన్స్. లైట్ షేడెడ్ ఎఫెక్ట్‌తో వచ్చిన ఈ స్లిమ్ ఫిట్ జీన్స్ స్టైలిష్ లుక్ అందిస్తాయి. మినిమలిస్టిక్ లుక్ కోరుకునే ఎవరికైనా ఇది పర్ఫెక్ట్. ఈ జీన్స్ అన్నీ టీ-షర్టులు, షర్టులకు బాగా సరిపోతుంది. దీని ధర ₹1,509
6.Allen Solly Men’s Slim Jeans
యూత్‌లో స్కిన్నీ ఫిట్ జీన్స్‌కు ఉన్న ఫ్యాన్స్ బేస్ వేరేగా ఉంటుంది. బ్లాక్ కలర్ షెడింగ్ లుక్‌లో ఉన్న ఈ జీన్స్ స్టైలీష్ అప్పీయరన్స్ అయితే అందిస్తుంది. బేసిక్ లుక్‌లో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ. 1,129
7.Ben Martin Men’s Regular Fit
సాలిడ్ బ్లూ కలర్ జీన్స్ మోకాళ్ల చుట్టూ షేడెడ్ ఎఫెక్ట్‌తో వస్తాయి, ఈ జీన్స్ డైలీ వేర్‌లో మంచి స్టైలీష్ లుక్‌ను అయితే అందిస్తుంది. ప్రతి యూత్ డ్రెస్ కార్నర్‌లో ఈ కలర్ జీన్స్ తప్పనిసరిగా ఉండాలనేది ఫ్యాషన్ డ్యూడ్స్ సలహా. మినిమలిస్టిక్ రూపాన్ని కోరుకునే ఎవరికైనా ఇది పర్ఫెక్ట్. ఈ జీన్స్ అన్ని టీ-షర్టులు, షర్టులకు సూపర్బ్‌గా సరిపోతుంది. దీని ధర రూ. 499
8.Amazon Brand Relaxed Fit
రిలాక్స్‌డ్ ఫిట్ టైప్ జీన్స్ ఎలాంటి అకేషన్‌కు అయినా ఫర్‌ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఈ జీన్స్‌ను డైలీ వేర్‌గా, ముఖ్యంగా ప్రయాణాల్లో మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. వారంతాల్లో చేసుకునే పార్టీలకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీని ధర రూ. 499
9.Allen Cooper Slim
స్ట్రెచబుల్ స్లిమ్ ఫిట్ జీన్స్ ప్రస్తుతం యూత్‌లో మంచి ఆదరణ పొందుతోంది. లెగ్స్, థైస్‌పై ఘర్షణ లేకుండా చర్మానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఈ జీన్స్. వీటిని అన్నీ సమయాల్లో వేసుకోవచ్చు. స్టైలీష్ లుక్‌తో పాటు కంపర్ట్ నెస్‌ను అందిస్తాయి. దీని ధర ₹1,249