• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బలూచిస్థాన్‌లో షారూక్ సైకత శిల్పం

    [VIDEO:](url) షారూక్ ఖాన్‌కి పాకిస్తాన్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా షారూక్ సైకత శిల్పాన్ని బెలూచిస్థాన్‌లోని గడానీ బీచ్‌లో తీర్చిదిద్దారు. సమీర్ షౌకత్ నేతృత్వంలోని రషీదీ ఆర్టిస్ట్స్ గడాని ఆధ్వర్యంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘మా బృందంతో కలిసి షారూక్ అతిపెద్ద స్కెచ్‌ని వేశాం’ అంటూ సమీర్ షౌకత్ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. బీచ్‌లో ఏర్పాటు చేసిన ఈ స్కెచ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల పఠాన్ సినిమాతో షారూక్ భారీ … Read more

    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు

    RRRతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్‌ అప్డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్‌ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం కుమారుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదగడం..ఆస్కార్‌ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు  మెగాస్టార్ చిరంజీవి. … Read more

    NABHA NATESH: వైట్‌ స్కర్ట్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ ఎద అందాల విందు

    ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో ఒక్కసారిగా ఇస్మార్ట్‌ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లిన అందాల తార నభా నటేశ్‌. కన్నడ సినిమాతో వెండతెరపైకి అడుగుపెట్టినా తన క్యూట్‌ లుక్స్‌తో టాలివుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది.  సినిమాల్లో హాట్‌ అండ్‌ క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసే ఈ భామ సోషల్‌ మీడియాలోనూ తన సొగసులతో సెగలు పుట్టిస్తోంది. నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్‌ స్కర్ట్‌లో ఈ భామ పోస్ట్‌ చేసిన ఫోటోలు చూసి ఆమె అభిమానులు … Read more

    ఆగండయ్యా.. అలా అరవకండి ప్లీజ్

    [VIDEO](url): అనుష్క శర్మ వరుస ఈవెంట్లకు హాజరవుతోంది. తాజాగా బాలీవుడ్ హంగామా ఐకాన్ స్టైల్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా కెమెరామెన్లు అనుష్క.. అనుష్క అంటూ అరిచారు. ‘రిలాక్స్.. అలా ఎందుకు అరుస్తున్నారు.. నా చెవుల్లో గిల్లుమంటున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, నవ్వుతూనే ఇలా చెప్పడంతో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క ఇండియన్ స్పోర్ట్స్ హానర్ ఈవెంట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. Calm down??❤️#anushkasharma #viratkohli pic.twitter.com/LsWGMfPH0b … Read more

    MANCHU VISHNU VS MANOJ:  మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి.. ఇంట్లో చొరబడి రచ్చ రచ్చ 

    ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు కావాల్సిన వాళ్లపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియోను  ఫేస్‌బుక్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అందులో విష్ణు ఎవరిపైకో దూకుడు వెళ్తుంటే ఇద్దరు అడ్డుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.  అసలేం జరిగింది? మంచు మనోజ్‌ అనుచరుడు సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టాడని సమాచారం. ఆ సమయంలో మనోజ్ … Read more

    బైక్‌పై హల్‌చల్ చేసిన పవర్‌స్టార్

    [వీడియో; ](url)పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బైక్‌పై హల్‌చల్ చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో ‘PKSDT’ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ అనంతరం తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై పవన్ నగర రహదారులపై చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘PKSDT’ మూవీ షూటింగ్ హైటెక్ సిటీ పరిసరాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సీన్లను ఇక్కడే తీస్తున్నట్లు తెలుస్తోంది. Ustaad @PawanKalyan Driving His Harley Davidson On #PKSDT Sets..??? pic.twitter.com/OpQLkRxOpF — … Read more

    రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు

     మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. తన అన్నతో ఉన్న వివాదాన్ని మనోజ్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పనిమనిషి పార్థసారథిని కొట్టడంపై మనోజ్ ఫైర్‌ అయ్యాడు. కాగా ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు దూరంగా ఉన్నాడు. అప్పుడే వీరిద్దరి మధ్య ఎదో వివాదం కొనసాగుతోందని వార్తలు వచ్చాయి. మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్‌ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట … Read more

    ట్రాక్టర్‌పై నాని రయ్ రయ్..

    [వీడియో;](url) న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో నాని బిజీగా బిజీగా ఉన్నారు. తాజాగా నాగ్‌పూర్‌లో నాని ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. నగరంలోని ప్రజలు, దుకాణదారులు, చాయ్‌వాలాలతో ముచ్చటించారు. ‘దసరా’ చిత్ర విశేషాలను అక్కడి వారికి చెప్పి ఆకట్టుకున్నారు. కాగా ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. #Nani Driving a Tractor ?, as … Read more

    ధమ్కీ సీక్వెల్‌తో మళ్లీ వస్తా: విశ్వక్‌సేన్

    మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి తెరకెక్కించిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.నివేథా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.    ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో విజయం అందుకున్న విశ్వక్‌సేన్ ఈ చిత్రం సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ధమ్కీ2 తీస్తానని చెప్పాడు. ఫలక్‌నుమా దాస్ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని వెల్లడించాడు. అయితే, వీటిలో … Read more

    నన్ను ‘బే’ అని పిలవండి: అనన్య

    [VIDEO:](url) తనని ‘బే’ అని పిలవమంటోంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈ బాలీవుడ్ నటి ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ‘బే’ పాత్ర పోషిస్తున్న అనన్యను వరుణ్ ధావణ్ ఓ ఫన్నీ వీడియో ద్వారా పరిచయం చేశాడు. ఓ బిలియనీర్ కుటుంబంలో పుట్టిన ‘బే’ తనను తాను ఫ్యాషన్ రంగంలో ఎలా ప్రూవ్ చేసుకుందనేది ఈ సిరీస్ స్టోరీ. కాలిన్ డి కున్హా డైరెక్ట్ చేస్తుండగా ‘ఎ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్’ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం … Read more