• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NTR30 STORY LEAK : కథ ఇదేనట!… మానవ మృగాల వేటలో ఎన్టీఆర్.. హద్దులు దాటి తీయబోతున్న కొరటాల

    NTR30 చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్‌ పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్‌ క్యారెక్టర్‌ గురించి కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. “ కోస్టల్ ల్యాండ్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయమంటే తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ, ఎవరంటే భయపడతారో మీకు తెలుసు” అంటూ కథను చెప్పేశాడు దర్శకుడు.  సముద్రంలో సన్నివేశాలు సముద్ర తీరంలో సినిమా జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సముద్రంలో … Read more

    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు 

    ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్‌ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్‌తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ … Read more

    వేదికపై కన్నీరు పెట్టుకున్న అనసూయ

    నటి అనసూయ ఇవాళ విడుదలైన ‘రంగమార్తాండ’ సినిమాలో ఓపాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపైన అనసూయన భావోద్వేగానికు గురయ్యారు. “‘రంగమార్తాండ’ వంటి గొప్ప సినిమాలో భాగం అయ్యాను. నా జీవితానికి ఇది చాలు. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. సినిమాలో నటించాను కదా.. దీన్ని అంత ఎమోషనల్‌ కానులే అనుకుని ధైర్యం, పొగరుగా వెళ్లి షోలో కూర్చొన్నాను. ఉన్నట్టుండి కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది’’ అంటూ … Read more

    రెడ్ ఎఫ్‌ఎమ్‌లో నాని ధూమ్‌ ధామ్

    దసరా ప్రమోషన్‌లలో హీరో నాని దూసుకెళ్తున్నాడు. తాజాగా ముంబైలోని రెడ్‌ ఎఫ్‌ఎమ్‌లో నేచురల్ స్టార్ సందడి చేశాడు. అక్కడి స్టాఫ్‌తో కలిసి ధూమ్ ధామ్‌ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కొచ్చి, చెన్నై నగరాలను చుట్టొచ్చిన నాని ప్రమోషన్‌ కోసం నార్త్‌పై దృష్టి పెట్టాడు. అవసరమైన చోట చిత్రబృందంతో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. దసరా ప్రమోషన్‌ బాధ్యతలను భుజాలకెత్తుకుని అన్నితానై వ్యవహరిస్తున్నాడు. #Dasara promotions @ MUMBAI ✨ Natural Star @NameisNani gets … Read more

    DASARA: దసరా ప్రమోషన్ల జోరు..  నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?

    నేచురల్ స్టార్‌ నాని దసరా ప్రమోషన్లతో చాలా బిజీగా గడుపుతున్నాడు. మార్చి 30న సినిమా విడుదలవుతుండటం.. కొద్దిరోజుల సమయమే ఉండటంతో చిత్రబృందం వేగం పెంచింది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నందునా.. వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమాపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి.  రంగులతో షురూ దసరా సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు యూనిట్. హోలీ సందర్భంగా ముంబయిలో ప్రచారం షురూ చేశాడు నాని. అక్కడ యూత్‌ నుంచి నానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఫుల్ హుషారుగా ప్రమోట్ చేశాడు నేచురల్ … Read more

    బాలీవుడ్‌ డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు

    బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ భామ ట్విటర్‌ వేదికగా మరోమారు అనురాగ్‌పై విరుచుకుపడింది. ‘నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశా. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. అతన‍్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. నేను జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశా. అతను నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని … Read more

    ఎన్టీఆర్ వండర్ కిడ్: సుధాకర్

    ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్ అని నటుడు శుభలేఖ సుధాకర్ అభిప్రాయపడ్డాడు. పేజీలను చూడకుండానే డైలాగులను చెప్పేయగల నటుడని కొనియాడాడు. ‘ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టేక్ చెప్పగానే రెండు, మూడు పేజీల డైలాగులను అనర్గలంగా చెప్పేయగలడు. డైలాగ్ ఎప్పుడు చూసుకుంటాడో తెలియదు. కానీ, సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు. నిజంగా చెప్పాలంటే అతడో వండర్ కిడ్’ అని సుధాకర్ చెప్పాడు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి శుభలేఖ సుధాకర్ నటించిన విషయం తెలిసిందే.

    రంగస్థలానికి మించిన క్యారెక్టర్ అది: రామ్‌చరణ్

    రంగస్థలంలో రామ్‌చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ ఇరగదీశేశాడు. అయితే, అంతకుమించిన పర్ఫార్మెన్స్‌ని చూడబోతున్నాం. ప్రస్తుతం RC15 సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ సినిమా అనంతరం రామ్‌చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని, రంగస్థలం సినిమాను మించి ఉంటుందని చెప్పాడు. సెప్టెంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించాడు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’‌లో పాల్గొన్న చరణ్ ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా చర్చ ఊపందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. … Read more

    అభిమానుల కోసం ఎన్టీఆర్: విశ్వక్‌సేన్

    అభిమానుల కోసం ఎన్టీఆర్ ఏదైనా చేస్తారని నటుడు విశ్వక్‌సేన్ కొనియాడాడు. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌‌ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ‘ఓ రోజు తారక్ అన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు. కారు దాకా వస్తుంటే చివరగా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలని అడిగా. తప్పకుండా అంటూ మాటిచ్చేశాడు. ఇచ్చిన మాట కోసం ఆస్కార్ నుంచి నేరుగా వచ్చేశాడు. నిద్ర లేకున్నా అభిమానుల కోసం రావడం గొప్ప విషయం’ అంటూ విశ్వక్‌సేన్ చెప్పుకొచ్చాడు. మార్చి … Read more

    తెలుగు స్థాయిని కొనసాగించాలి: ఎన్టీఆర్

    ఉన్నతంగా ఉన్న తెలుగు సినిమా స్థాయిని అలాగే కాపాడుకోవాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు. విశ్వక్‌సేన్ లాంటి నటులు తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ఆశించాడు. ‘విశ్వక్‌సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా నాకెంతో ఇష్టం. నటుడిగా విశ్వక్ ప్రతిభ, డైరెక్టర్‌గా ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకుంటాయి. తెలుగు సినిమాకు విశ్వక్‌లాంటి నటుల అవసరం ఉంది’ అని ‘దాస్‌ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పాడు. Courtesy Twitter:VamsiShekhar Courtesy Twitter: Courtesy Twitter:@UrsVamsiShekar Courtesy Twitter: