• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బలగం’ మొగిలయ్యకు ‘చిరు’ సాయం

    [వీడియో:](url) అనారోగ్యంతో బాధ పడుతున్న ‘బలగం’ ఫేమ్ మొగిలయ్యకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. ఆయన వైద్య ఖర్చులను ఎంతైనా భరిస్తానని చిరు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ‘బలగం’ దర్శకుడు వేణుకు చిరంజీవి ఫోన్ చేసి చెప్పారు. కాగా ‘నా తోడుగా నా తోడు ఉండి’ సాంగ్ ఫేమ్ మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన కంటి చూపు కూడా దెబ్బతింది. ఈ క్రమంలో కంటి చూపు కోసం ఎంతైనా భరిస్తానని చిరు ముందుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv