• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సార్’ మూవీ గుర్తుండిపోతుంది: త్రివిక్రమ్

    [VIDEO:](url) ‘రఘువరన్ బీటెక్’ సినిమా మాదిరే ‘సార్’ సినిమా కూడా కొన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటుందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించాడు. ‘సార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని త్రివిక్రమ్ మాట్లాడాడు. ‘సమకాలీన విద్యావ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రశ్నించే మూవీ ఇది. మౌలిక వసతులు అందరికీ సమానంగా అందించాలి. ఎవరికీ దూరం చేయొద్దు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ విషయాల్ని బలంగా చెప్పాడు. ఒక ఇష్టంతో పాఠాలు చెప్పే ఒక హీరో కథే ఇది’ అని త్రివిక్రమ్ చెప్పాడు. కాగా, రేపు … Read more

    కియరా- సిద్ధు పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన రాఖీసావంత్

    [VIDEO:](url) బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ ఎమోషనల్ అయ్యారు. కియరా- సిద్ధార్థ్ వివాహం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘ప్రపంచంలో ఎవరికైనా పెళ్లి వార్త వింటే సంతోషం కలుగుతుంది. కానీ నాకు పెళ్లి పేరు వింటేనే ఏడుపు వస్తుంది. నా జీవితం ఎందుకు ఇలా తయారైంది’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. గతేడాది ఆదిల్ దురానీని వివాహం చేసుకున్నట్లు సావంత్ తెలిపింది. ఆ తర్వాత ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల రాఖీ సావంత్ తల్లిగారు … Read more

    చిరంజీవి అల్లుడు ఎమోషనల్; కూతురు కోసం?

    చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 11న తన కూతురు నవిష్క బర్త్‌డే కావడంతో సోషల్ మీడియాలో ఓ[ ఎమోషనల్](url) వీడియో పోస్ట్ చేశాడు. తన కూతురును తలచుకుంటూ ‘మిస్సింగ్ యూ’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా 2016లో శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల వివాహం జరిగింది. 2018లో వీరికి నవిష్క జన్మించింది. ప్రస్తుతం వీరిద్దరూ మనస్ఫర్ధలతో విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డివోర్స్‌కు సిద్ధమైనట్లు సమాచారం. View this post on … Read more

    నయనతార ఇంట్లో షారూక్ సందడి

    బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ చెన్నైలో సందడి చేశాడు. అట్లీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ‘జవాన్’ మూవీ చిత్రీకరణ కోసం తమిళనాడుకు వచ్చాడు. ఈ సినిమాలో షారూక్ సరసన నయనతార నటిస్తోంది. షూటింగ్ అనంతరం షారూక్ నయన్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో తిరుగు పయనమవుతుండగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఎట్టకేలకు షారూక్ తన కారు వద్దకు చేరుకుని నయన్‌కు పెక్(చెంపపై ముద్దు) ఇచ్చాడు. నయనతార కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ [వీడియో](url)లు వైరల్ అవుతున్నాయి. [?]: … Read more

    మేమూ మనుషులమే కదా: మృణాల్ ఠాకూర్

    సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కి కోపమొచ్చింది. ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చింది. ‘మేం కూడా మనుషులమేనని కొందరు మర్చిపోతుంటారు’ అంటూ గట్టిగా రిప్లై ఇచ్చింది. నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తున్న తరుణంలో మృణాల్ అసహనానికి గురైంది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో గతంలో మృణాల్ రెండు విధాలుగా చెప్పింది. అందగాడై ఉండాలని ఓసారి, అందం లేకున్నా మంచి మనసుండాలని మరోసారి చెప్పుకొచ్చింది. ఇదే అంశాన్ని ఓ నెటిజన్ ముక్కుసూటిగా ప్రశ్నించడంతో మృణాల్ అలా రియాక్ట్ అయింది. Courtesy Instagram:Mrunal Thakur Screengrab … Read more

    చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు; వీడియో వైరల్

    ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తో కలసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములావన్ రేస్ పోటీలను వీక్షించేందుకు రామ్‌చరణ్, ఆనంద్ మహీంద్రాలు విచ్చేశారు. అక్కడ వీరిద్దరూ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం ‘నాటు నాటు’ పాటకు ఇద్దరూ కలసి డ్యాన్స్ చేశారు. కాగా చరణ్ ప్రస్తుతం ‘RC15’ మూవీలో నటిస్తున్నారు. Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons … Read more

    సినిమా ఫక్కిలో కియరా వివాహం.. వీడియో వైరల్

    [VIDEO: ](url)కియరా అద్వానీ- సిద్ధార్థ మల్హోత్ర పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో అచ్చం హిందీ సినిమా పెళ్లి మాదిరి జరిగింది. షేర్షా సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ వచ్చిన కియరా.. సిద్దార్థ్‌ను చూస్తూ మురిసిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ పూల దండలు మార్చుకుని ప్రేమగా ముద్దులు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 7న కియరా- సిద్దార్థ్ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి రాజస్థాన్‌లోని జైసల్మీర్ ప్యాలెస్‌లో జరిగింది. "Love is in the … Read more

    చెర్రీ డ్యాన్స్ చూసి ఈర్ష్య పడ్డా: చిరంజీవి

    ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశాక లోలోపల ఎంతో ఈర్ష్య కలిగిందని చిరంజీవి వెల్లడించారు. ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది విడుదలైన ఆచార్య సినిమాలో చిరు, చెర్రీ కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటలో తన డ్యాన్స్‌ని ఎవరూ చూడరేమోనని భావించినట్లు చిరు చెప్పారు. కానీ, తండ్రిగా తనకు కొంత గౌరవం ఇచ్చాడని(డ్యాన్స్‌లో పోటీ పరంగా) చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ షో రేపు సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో తన … Read more

    ఒంటిపై ధరించినది నలుపైనా తెలుపైనా వీరి అందం అదరహో!

    బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఈ రెండు కలర్స్‌ క్లాసిక్‌. ఎవరూ వేసుకున్నా అందంగానే కనిపిస్తారు. మరి మన టాలివుడ్‌ సుందరాంగులు ఈ రంగుల దుస్తుల్లో ఎలా మెరిశారో చూసేద్దామా! నభా నటేశ్‌ వజ్రాలు పొదిగినట్లుగా ఉన్న నల్లటి జాకెట్టులో నభా అందం వర్ణనాతీతం. నలుపు రాతిపై చెక్కిన శిల్పంలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) నభా నటేశ్‌ నలుపు వస్త్రాల్లో నాజూకు అందాలతో ఎలా ఉందో.. తెలుపు టాప్‌లోనూ టాప్‌ క్లాస్‌ … Read more

    Hottest Tollywood Actresses Instagram Pics 2023

    తెలుగు సినిమాలు హిట్ కావాలంటే ఆ చిత్రాల్లో ఎంతో కొంత గ్లామర్ కంటెంట్ ఉండాల్సిందే. సినిమా అంటేనే నవ రసాల కలయిక. అందులోనూ శృంగార రసం చాలా మంది ప్రేక్షకులు కోరుకునే ప్రధానమైన ఎలిమెంట్. అయితే మన తెలుగు హీరోయిన్లు కేవలం సినిమాల్లోనే కాకుండా.. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఆకర్షిస్తుంటారు. అలాంటి టాప్ 50 గ్లామర్ డాల్స్ తెలుగులో ఎవరో ఓసారి చూద్దాం. కాజల్ అగర్వాల్ పెళ్లి , ప్రెగ్నెన్సీతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా ఈ ‘చందమామ’ … Read more