• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భోరున ఏడ్చిన శివరాజ్.. ఓదార్చిన బాలయ్య

    తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను తలచుకుని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భోరున ఏడ్చేశారు. పక్కనే ఉన్న బాలయ్య అతడిని ఓదార్చారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగిన ‘వేద’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పునీత్ నటించిన అన్ని సినిమాలకు సంబంధించి ఒక ఏవీ ప్లే చేశారు. దాన్ని చూస్తూ శివరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలయ్య అతడిని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ??#ShivaRajKumar … Read more

    దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ వైఫ్ కూతురు హన్షితారెడ్డి 32వ జన్మదిన [వేడుకలు](url) గ్రాండ్‌గా జరిగాయి. తన భర్త అర్చిత్ రెడ్డి సమక్షంలో ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్‌తో పాటు దిల్ రాజు హాజరై తన కూతురును దీవించారు. కాగా హన్షిక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ‘బలగం’ అనే మూవీ నిర్మిస్తోంది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అనంతరం తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. https://www.instagram.com/reel/CoXBw7upRzt/?utm_source=ig_web_copy_link … Read more

    ‘జీవితం చాలా చిన్నది.. నెగిటివిటీకి తావు లేదు’

    సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటుల్లో రష్మిక మందన్నా ఒకరు. తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘సంతోషంగా ఉండండి, జీవితం పట్ల ఆశావద దృక్పథంతో ఉండండి. మీ ఆనందం, శ్రేయస్సు అనేవి మీ జీవితంలో అన్నింటి కంటే ముఖ్యమైనవి. జీవితం చాలా చిన్నది.. అందులో నెగిటివిటీకి తావు లేదు’ అని రష్మి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రష్మిక పుష్మ-2లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. Courtesy Twitter: Rashmika Rajasthan … Read more

    పెళ్లి పీటలెక్కిన ‘నేనింతే’ బ్యూటీ

    ‘నేనింతే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. నిఖిల్ పాల్కేవాలాను సోమవారం శియా గౌతమ్ పెళ్లి చేసుకుంది. తరచూ సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ అప్‌డేట్‌లను పంచుకునే శియా గౌతమ్ పెళ్లి ఫొటోలు షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. వీరి వివాహానికి నటి ప్రియమణి దంపతులు హాజరయ్యారు. వేదం, సంజూ సినిమాలలో నటించి శియా గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినా, అవకాశాలు లేకపోవడంతో కెరీర్‌ను కొనసాగించలేక పోయింది. https://www.instagram.com/reel/CoUR3WUp5Kc/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:aditigautham … Read more

    టీడీపీలో చేరొచ్చు కదా; పవన్‌కు బాలయ్య ప్రశ్న

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ 1 దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించి పార్ట్ 2 ప్రోమో రిలీజ్ అయింది. షోలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్‌కు పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా కొత్త పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. టీడీపీలో చేరవచ్చు కదా అని నేరుగా అడిగేశాడు. కారుపై ప్రయాణించడం ఏంటని అడిగాడు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 10 రిలీజ్ కానుంది.

    వైజాగ్‌లో ఫ్యాన్ మీట్.. హాజరైన ఐకాన్ స్టార్

    విశాఖపట్నంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశాడు. వైజాగ్ ఫ్యాన్‌మీట్‌లో పాల్గొని అభిమానులకు అభివాదం చేశాడు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలిరావడంతో కాస్త రసాభాస చోటు చేసుకుంది. దీంతో అర్ధంతరంగా ఫొటో షూట్‌ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఫొటో షూట్ రద్దు కావడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చామని, చివరికి ఇలా జరగడంతో [కన్నీళ్లు](url) పెట్టుకున్నారు. అంతకుముందు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ స్వాగతం పలికారు. *Bunny Annaya Arrived at Photoshoot … Read more

    సుమ ఓవరాక్షన్; ఎన్టీఆర్ ఆగ్రహం!

    యాంకర్ సుమపై జూ.ఎన్టీఆర్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌కు మైక్ ఇచ్చే ముందు అతడికి కోపం తెప్పించేలా సుమ ఇంట్రడక్షన్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్30’ గురించి అప్డేట్ ఇస్తారని చెప్పింది. దీనికి ఎన్టీఆర్ కౌంటర్‌గా ‘‘వాళ్లు అడక్కపోయినా.. మీరే చెప్పేసేలా ఉన్నారే’’ అంటూ సీరీయస్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన స్టేజిపైన కోపంతోనే ఉన్నారు. ఫ్యాన్స్‌పై కూడా అసహనం వ్యక్తం చేశారు. ? pic.twitter.com/CkCJXLmQow — ???????? ????? … Read more

    గురువు మృతితో శిష్యుడి ఎమోషనల్

    కళాతపస్వి, దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ మృతితో ఆయన శిష్యుడు కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యారు. విశ్వనాథ్ మృతితో కమల్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.‘‘విశ్వనాథ్ గురువు గారు కళను, జీవిత పరమార్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎన్ని రోజులైనా ఆయన కళకు గుర్తింపు ఉంటుంది. ఆయన కళ అజరామరం.’’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘స్వాతిముత్యం’, ‘శుభసంకల్పం’, ‘ద్రోహి’ వంటి క్లాసిక్ మూవీలు వచ్చాయి. ఈ సినిమాలతో కమల్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు.

    విశ్వనాథ్ గారు తండ్రి లాంటివారు; చిరంజీవి

    తనకు కే విశ్వనాథ్ గారు తండ్రి లాంటి వారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీవ్ర లోటని భావోద్వేగానికి గురయ్యారు. కాగా విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ వంటి హిట్ చిత్రాల్లో చిరంజీవి నటించారు. వీరు వ్యక్తిగతంగా కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ‘స్వయంకృషి’ సినిమా షూటింగ్ సమయంలో చిరు [భోజనం](url) చేయకుండా పడుకుంటే..విశ్వనాథ్ స్వయంగా తన చేతులతో పెరుగన్నం కలిపి ఇచ్చారు. Rest In Peace To The Great Legendary Director Shri K.Vishwanath Garu … Read more

    కళాతపస్వికి దర్శకేంద్రుడి నివాళులు

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు దర్శకేంద్రుడు [కె.రాఘవేంద్రరావు](url) కన్నీటి నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ స్వగృహంలోనే ఆయన పార్ధివ దేహం ఉంచారు. కడసారి చూపుల కోసం పలువురు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కాగా కళాతపస్వి మృతి పట్ల షూటింగ్‌లు అన్నీ బంద్ చేస్తున్నట్లు సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పంజాగుట్ల శ్మశానవాటికలో జరగనున్నాయి. K Raghavendra Rao garu pays last respects to legendary #KVishwanath garu.@Ragavendraraoba #RIPVishwanathGaru pic.twitter.com/9ZWgCjl0tJ — Shreyas Media … Read more