• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NABHA NATESH: వైట్‌ స్కర్ట్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ ఎద అందాల విందు

    ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో ఒక్కసారిగా ఇస్మార్ట్‌ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లిన అందాల తార నభా నటేశ్‌. కన్నడ సినిమాతో వెండతెరపైకి అడుగుపెట్టినా తన క్యూట్‌ లుక్స్‌తో టాలివుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. 

    సినిమాల్లో హాట్‌ అండ్‌ క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసే ఈ భామ సోషల్‌ మీడియాలోనూ తన సొగసులతో సెగలు పుట్టిస్తోంది.

    నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్‌ స్కర్ట్‌లో ఈ భామ పోస్ట్‌ చేసిన ఫోటోలు చూసి ఆమె అభిమానులు మతులు పోగొట్టుకుంటున్నారు.

    నభా నటేశ్‌ తొలుత ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో 2015లో  వెండితెరపైకి అడుగుపెట్టింది. అందులో పటాకా పార్వతిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

    ఏడాది గ్యాప్‌ తర్వాత 2017లో మళ్లీ లీ, సాహెబా అనే రెండు కన్నడ సినిమాల్లో మెరిసింది.

    2018లో తన తొలి తెలుగు సినిమా ‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్‌ అయింది. సినిమాల పిచ్చి ఉన్న మేఘన క్యారెక్టర్‌లో నభా అదరగొట్టింది.

    2018లోనే రవిబాబు నటించిన కామెడీ సినిమా ‘అదుగో’లోనూ నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. 

    పూరీ కమ్‌బ్యాక్‌ మూవీ ఇష్మార్ట్‌ శంకర్‌తో నభా నటేశ్ దశ తిరిగింది. అందులో వరంగల్‌ పిల్ల చాందినీగా నభాకు జనం ఫిదా అయ్యారని చెప్పొచ్చు. 

    2020లో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్‌, 2021లో అల్లుడు అదుర్స్‌, మేస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అంతగా అవకాశాల్లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం అలరిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Ananya Nagalla: జాకెట్ లేని చీరలో అనన్య నాగళ్ల అందాల అరాచకం