[VIDEO](url): అనుష్క శర్మ వరుస ఈవెంట్లకు హాజరవుతోంది. తాజాగా బాలీవుడ్ హంగామా ఐకాన్ స్టైల్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా కెమెరామెన్లు అనుష్క.. అనుష్క అంటూ అరిచారు. ‘రిలాక్స్.. అలా ఎందుకు అరుస్తున్నారు.. నా చెవుల్లో గిల్లుమంటున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, నవ్వుతూనే ఇలా చెప్పడంతో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క ఇండియన్ స్పోర్ట్స్ హానర్ ఈవెంట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
-
Courtesy Instagram:AnushkaSharma1588
-
Courtesy Instagram:AnushkaSharma1588
-
Screengrab Twitter:@Imlakshay_18
-
Screengrab Twitter:@Imlakshay_18
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్