[VIDEO:](url) షారూక్ ఖాన్‌కి పాకిస్తాన్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా షారూక్ సైకత శిల్పాన్ని బెలూచిస్థాన్‌లోని గడానీ బీచ్‌లో తీర్చిదిద్దారు. సమీర్ షౌకత్ నేతృత్వంలోని రషీదీ ఆర్టిస్ట్స్ గడాని ఆధ్వర్యంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘మా బృందంతో కలిసి షారూక్ అతిపెద్ద స్కెచ్‌ని వేశాం’ అంటూ సమీర్ షౌకత్ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. బీచ్‌లో ఏర్పాటు చేసిన ఈ స్కెచ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల పఠాన్ సినిమాతో షారూక్ భారీ విజయాన్ని అందుకున్నాడు.
-
Courtesy Instagram:Gadani Beach Balouchistan
-
Courtesy Instagram:Gadani Beach Balouchistan
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్