• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైక్‌పై హల్‌చల్ చేసిన పవర్‌స్టార్

    [వీడియో; ](url)పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బైక్‌పై హల్‌చల్ చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో ‘PKSDT’ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ అనంతరం తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై పవన్ నగర రహదారులపై చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘PKSDT’ మూవీ షూటింగ్ హైటెక్ సిటీ పరిసరాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సీన్లను ఇక్కడే తీస్తున్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv