• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణు Vs మనోజ్: గొడవ కాదా.. రియాల్టీ షోనా?

    మంచు విష్ణు, మనోజ్ మధ్య ఇటీవల జరిగిన గొడవ ఫేక్ అని తేలింది. ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ రియాలిటీ షోలో భాగమని మంచు విష్ణు ఓ వీడియో విడుదల చేశారు. హౌజ్ ఆఫ్ మంచు విష్ణు పేరుతో టీజర్ విడుదల చేశారు. ఇది బిగినింగ్ మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv