• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చమ్కీల అంగీలేసి’కి మంచు లక్ష్మి స్టెప్పులు

    [VIDEO](url): దసరా సినిమా నేడు విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మేరకు చిత్రబృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా మరింత విజయం సాధించాలని కోరుతూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ‘చమ్కీల అంగీలేసి’ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులేసింది. చీరకట్టుతో కీర్తి సురేష్‌ని అనుకరించే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియో చూసి మంచు లక్ష్మి డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కెరీర్‌లో వైవిధ్యభరితమైన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తోందీ మంచు వారి అమ్మాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv