SSMB 29: మహేష్ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్లో కీలక వ్యాఖ్యలు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎంబీ29’ (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్వైడ్గా రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్డేట్స్ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్ కోసం జపాన్ వెళ్లిన రాజమౌళి.. తన అప్కమింగ్ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ … Read more