Pushpa2: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కళ్యాణ్
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెసిందే. ఈ ఘటనకు బాధ్యున్ని చేస్తూ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల కావడం వంటి విషయాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. “అల్లు అర్జున్ అరెస్ట్ సబబే హైదరాబాద్‌లోని సంధ్య … Read more