Mokshagna Teja: యాక్షన్‌కు సిద్ధమా? సినిమా లాంచ్ ఎప్పుడంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’తో యావత్ దేశాన్ని అలరించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సింబ’ (Simba) అనే సాలిడ్ పేరును సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన తాజా లుక్ బయటకు వచ్చింది. … Read more