Zainab Ravdjee: అఖిల్ కాబోయే భార్య గురించి ఈ టాప్ 10 సీక్రెట్స్ తెలుసా?
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం (నవంబర్ 26) జైనాబ్ రవద్జీ (Zainab Ravdjee)తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జైనాబ్, ఆమె కుటుంబానికి సంబంధించి సమాచారంపై ఓ లుక్కేద్దాం. జైనాబ్ (Zainab Ravdjee) హైదరాాబాద్కు చెందిన యువతి. థియేటర్ ఆర్టిస్టుతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఆమెకు మంచి పేరుంది. వాస్తవానికి ముంబయికి నేపథ్యమున్న కుటుంబంలో జైనాబ్ (Akkineni … Read more