Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్ కన్ఫార్మ్ చేసిన రష్మిక.. పెళ్లిపై కూడా హింట్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa: The Rule). ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. మరో పది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో ఐటెం సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బన్నీ, రష్మిక, శ్రీలీల సహా ‘పుష్ప 2’ టీమ్ అంతా హాజరయ్యింది. ఈ క్రమంలో … Read more