Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్.. రిలీజ్ డేట్ పోస్ట్‌పన్?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మేకర్స్ చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్స్ వర్క్స్ సైతం వేగంగా సాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించిన … Read more