Mechanic Rocky Review: విష్వక్ సూపర్.. ఆ తప్పు చేయకుంటే బొమ్మ బ్లాక్ బాస్టరయ్యేది!
నటీనటులు: విష్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి సంగీతం: జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని ఎడిటింగ్: అన్వర్ అలీ నిర్మాత: రామ్ తాళ్లూరి విడుదల తేదీ: 22-11-2024 యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) నుంచి ఈ ఏడాది వచ్చిన ‘గామి’ (Gaami), ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic … Read more