Pushpa 2 : మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ను గెలికిన బన్నీ.. ఏకిపారేసిన గరికపాటి!
అల్లు అర్జున్ (Allu Arjun), మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వివాదాలు ఉన్నాయని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘మట్కా’ ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇందుకు మరింత ఊతం ఇచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి మద్దతు తెలపడం ఈ మెగా – అల్లు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్మీ రెండుగా చీలిపోయి … Read more