‘మన్‌థన్’ సృష్టికర్త అజయ్ గాంధీ ఇక లేరు
వృత్తిపరంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయినప్పటికీ అజయ్ గాంధీ గారి పేరు వినగానే మొదటి గుర్తొచ్చేది ఆయనకి సాహిత్యంపైన ఉన్న అపారమైన ప్రేమ.. దానిని కలకాలం కాపాడుకోవాలన్నతపన. ఒక మేధావిగా, మానవతావాదిగా, ఆశావాదిగా, ఆలోచనాత్మకంగా, ఉల్లాసంగా ఉండే తత్వవేత్తగా అజయ్ గాంధీని ఈరోజు ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న వారంతా గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో క్రికెట్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంక దేనికీ కూడా ప్రజల మద్దతు, అభిరుచి పొందేందుకు ఆస్కారం లేదు అనుకుంటున్న సమయంలో ఈయన విప్లవాత్మకంగా చేపట్టిన ఆలోచన … Read more