• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IPL 2021: ఒక ప్లే – ఆఫ్ బెర్టు కోసం నాలుగు జట్లు పోటీ..! ఎవరి అవకాశాలు ఎంత?

  ప్రస్తుతం ఐపీఎల్ 2021లో ఒక్క ప్లే ఆఫ్ బెర్తు కోసం హోరాహోరి పోరు జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలను కన్ఫర్మ్ చేసుకోగా ఇక మిగిలిన రెండు బెర్త్ ల కోసం 4 జట్లు పోటీపడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రేసు నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక వారిని పక్కన పెడితే 4 వ స్థానం కోసం కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ … Read more

  Categories IPL

  మహిళలూ… ఫిట్‌నెస్ మెరుగుపరచుకోండిలా

  మహిళలకు వారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకునేంత తీరిక, ఖాళీ ఉండదు. అది ఉద్యోగానికి వెళ్లే వారైనా.. ఇంట్లోనే ఉండి పనిచేసే వారికైనా ఒకటే. అయితే మహిళలకు తమ ఆరోగ్యం పట్ల, ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో చివరి బుధవారాన్ని జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్ దినోత్సవంగా ప్రకటించారు. ఇక రోజూ మహిళలు ఫిట్‌గా ఉండేందుకు పాటించవలసిన 6 సులువైన పద్ధతులను గురించి తెలుసుకుందాం… ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి ప్రతిరోజు ఉదయం మనం టిఫిన్‌గా ఏమి తీసుకుంటామో… అదే మన … Read more

  7 tips to protect your money from online fraudsters

  After the progress of the ‘Digital India’, cash is barely carried by the Indian citizens. However, many people are being looted by the online fraudsters and hackers at the same time with the lack of knowledge. So, to avoid losing your money to online fraudsters, keep these 7 tips in mind and follow at times to come. Look at websites … Read more

  టూరిస్టుులూ… నల్లమల అందాలు చూసేందుకు రెడీనా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల ప్రాచీనతను, సౌందర్యాన్ని ఎంత వివరించినా తక్కువే. దాని అందాలను తెలుసుకోవాలంటే నేరుగా వెళ్లి సందర్శించాల్సిందే. ఇక టూరిస్టు లవర్లకు ఈ ప్రదేశంలో ఉండే ఫారెస్ట్ క్యాంపుల సదుపాయాల విపరీతంగా నచుతాయి. ఇక్కడ ఉండే విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాం..! హైదరాబాద్ నుండి 5 గంటల 45 నిమిషాల దూరంలో ఉండే నల్లమల పాచెర్ల ఫారెస్ట్ క్యాంపు కచ్చితంగా ప్రకృతి ప్రేమికులు సందర్శించవలసిన స్థలం. అక్కడ ఉన్న వారు నంద్యాల, గిద్దలూరు పట్టణాల మధ్య … Read more

  ‘మన్‌థన్’ సృష్టికర్త అజయ్ గాంధీ ఇక లేరు

  వృత్తిపరంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయినప్పటికీ అజయ్ గాంధీ గారి పేరు వినగానే మొదటి గుర్తొచ్చేది ఆయనకి సాహిత్యంపైన ఉన్న అపారమైన ప్రేమ.. దానిని కలకాలం కాపాడుకోవాలన్నతపన. ఒక మేధావిగా, మానవతావాదిగా, ఆశావాదిగా, ఆలోచనాత్మకంగా, ఉల్లాసంగా ఉండే తత్వవేత్తగా అజయ్ గాంధీని ఈరోజు ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న వారంతా గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో క్రికెట్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంక దేనికీ కూడా ప్రజల మద్దతు, అభిరుచి పొందేందుకు ఆస్కారం లేదు అనుకుంటున్న సమయంలో ఈయన విప్లవాత్మకంగా చేపట్టిన ఆలోచన … Read more

  ‘లవ్ స్టొరీ’ మూవీ రివ్యూ

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..! స్టోరీ ఒక జుంబా ట్రైనింగ్ సెంటర్ నడుపుకునే రేవంత్ (నాగచైతన్య), మౌనికను (సాయిపల్లవి) కలుస్తాడు. నెమ్మదిగా వీరిద్దరి మధ్య ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత ప్రేమించుకున్న వీరు వీరి సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకునివెళ్ళాలి అని అనుకుంటారు. అయితే కుల వివక్ష వీరిద్దరి ప్రేమ కథకు అడ్డుపడుతుంది. ఇక అవతల వారికి ఉండే కులపిచ్చి వల్ల … Read more

  ట్రెండింగ్ లో Thrift Stores..! అతి తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు

  ‘Thrift Stores’ అనే పేరుని ఎప్పుడైనా విన్నారా? సరే మీకు సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయని తెలుసు కదా..? కార్లు, బైకులు, గ్యాడ్జెట్లు,అంతెందుకు పుస్తకాలు కూడా సెకండ్ హ్యాండ్ వి వాడుతుంటాం. మరి సెకండ్ హ్యాండ్ బట్టల గురించి ఎప్పుడైనా విన్నారా? అవును ఆ సెకండ్ హ్యాండ్ బట్టలను అమ్మే thrift stores ఇపుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  కొద్దిగా వాడిన లేటెస్ట్ డిజైన్లు ఉన్న బట్టలు తీసుకొని వచ్చి అన్నిటినీ ఒకచోట చేర్చి… వాటిని అమ్మెందుకే ఒక అధునాతమైన స్టోర్ నిర్మిస్తే దానినే … Read more

  గత 4 బిగ్ బాస్ సీజన్ లు ఎలా జరిగాయో ఒకసారి చూద్దామా…?

  ప్రస్తుతం ఐదవ సీజన్ దిగ్విజయంగా జరుపుకుంటున్న తెలుగు బిగ్ బాస్ ప్రస్థానం నాలుగేళ్ల నుండి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇక గత నాలుగేళ్లలో ఆట ఎలా జరిగింది? ఏ సీజన్ లో ఏమేం విశేషాలు ఉన్నాయి? ఏది బెస్ట్ సీజన్ అన్నది చూసేద్దామా…? సీజన్ – 1 తారక్ తళతళ బిగ్ బాస్ మొదటి సీజన్ 16 జూలై 2017 లో మొదలైంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఆ సమయంలో బిగ్బాస్ ఇంటి సెట్ కూడా లోనావాలలో నిర్మించడం … Read more

  మీ గురించి కాస్త చెప్పండి అన్న ప్రశ్నకు ఇంటర్వ్యూలలో ఏమని, ఎలా సమాధానం చెప్పాలి?

  మీరు ఏ ఇంటర్వ్యూకి హాజరైనా మొట్టమొదట మీకు ఎదురయ్యే ప్రశ్న “Tell me about yourself” – అనగా “మీ గురించి చెప్పండి” అని. ఇది ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరికీ తెలుసు.  అయితే ఇంటర్వ్యూయర్లు (ఇంటర్వ్యూ చేసే వారు) చెప్పేది ఏమిటంటే… ఈ ప్రశ్న మొదటనే కచ్చితంగా ఎదురవుతుంది అని తెలిసినప్పటికీ ఎంతోమంది దీనికి సరిగ్గా సమాధానం చెప్పేందుకు వారి వద్ద తడబడతారట. ఈ సమాధానం చెప్పేటప్పుడు వచ్చే ఒత్తిడి, ఆ ఒక్క వాక్యంలో ఉండే సంక్లిష్టత, ఒంటిలో కలిగే ఉద్రిక్తత … Read more

  కోహ్లీ టీ-20 కెప్టెన్సీ వదులుకోక ముందు ఇంత వ్యవహారం నడిచిందా?

  ఆధునిక ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ నాయకుడిగా కూడా ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని ఘనతలను అందుకున్నాడు. ఇక నిన్న తాను టీ-20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఏదో ఒక దశలో కోహ్లీ కెప్టెన్సీను వీడి పోవాల్సిందే కానీ అత్యంత నాటకీయంగా తను ఈ బాధ్యతలను తప్పుకోవడం అనేది ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. అదే సమయంలో కోహ్లీ కెప్టెన్సీ‌ని వదిలేయడం వెనుక పెద్ద తతంగమే జరిగిందని కొన్ని క్రీడా వార్తా సమాచార మాధ్యమాల నుండి … Read more