• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Deviyani Sharma: “సేవ్‌ ది టైగర్స్” ఫేమ్  దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?

    ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers S1 & S2)సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    దేవియాని శర్మ ఎవరు?

    టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యువ నటి. 

    దేవియాని శర్మ ఎక్కడ పుట్టింది?

    న్యూఢిల్లీ

    దేవియాని శర్మ పుట్టిన తేది?

    మే 30, 1993 

    దేవియాని శర్మ వయసు ఎంత?

    ఈ భామ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు (2024)

    దేవియాని శర్మ తల్లిదండ్రులు ఎవరు?

    సునీల్ శర్మ, నీనా శర్మ

    దేవియాని శర్మ తోబుట్టువులు ఉన్నారా?

    ఈ బ్యూటీకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు సోనం శర్మ

    దేవియాని శర్మ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?

    ఈ నటి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. 

    దేవియాని శర్మ ఏం చదివింది?

    ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. 

    దేవియాని శర్మ ఎత్తు ఎంత?

    165 సెం.మీ

    దేవియాని శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?

    2019 నుంచి ఆమె హైదరాబాద్‌లోనే నివసిస్తోంది. 

    దేవియాని శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?

    కెరీర్‌లో ప్రారంభంలో ఈ బ్యూటీ మోడల్‌గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించింది. 

    దేవియాని శర్మ తొలి చిత్రం?

    2020లో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ (Bhanumathi & Ramakrishna)సినిమాలో ఓ అతిధి పాత్రతో తొలిసారి తెరంగేట్రం చేసింది. 

    దేవియాని శర్మ తొలి వెబ్‌సిరీస్‌?

    2020లో జీ5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘అనగనగా’ (Anaganaga).. ఆమె చేసిన తొలి సిరీస్‌. ఇందులో లీడ్‌ రోల్‌లో కనిపించి దేవియాని గుర్తింపు పొందింది. 

    దేవియాని శర్మ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు/ సిరీస్‌లు?

    భానుమతి & రామకృష్ణ’, ‘రొమాంటిక్‌’ (Romantic), సైతాన్‌ (Shaitan), సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2 (వెబ్‌సిరీస్‌)

    దేవియాని శర్మకు పాపులారిటీ తీసుకొచ్చిన చిత్రం/ వెబ్‌సిరీస్‌?

    హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘సేవ్‌ ద టైగర్స్‌’ ఆమెకు తెలుగులో మంచి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌ ద్వారా అందం, అభినయంతో దేవియాని యూత్‌ను ఆకర్షించింది. 

    దేవియాని శర్మ హామీలు ఏంటి?

    దేవియానికి ట్రావెలింగ్‌, పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టమట. 

    దేవియాని శర్మకు ఇష్టమైన పెంపుడు జంతువు?

    డాగ్‌

    దేవియాని శర్మ పేవరేట్‌ హీరో, హీరోయిన్‌ ఎవరు?
    ఈ విషయాన్ని దేవియాని శర్మ ఏ ఇంటర్యూలోనూ పంచుకోలేదు. 

    దేవియాని శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా?

    https://www.instagram.com/deviyyani/?hl=en

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv