• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, 7మంది మృతి

    స్పెయిన్‌లోని మర్సియాలో ఓ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలుగురికి తీవ్ర గాయాలైయ్యారు. క్షెతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్రిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది. క్లబ్‌లో చిక్కుకుపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. స్పృహ కోల్పోయిన మరికొందరిని బయటకు తెచ్చి ఆస్పత్రికి తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv