• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘనంగా చిత్తిరై ఉత్సవాలు

    తమిళనాడు- మధురైలో అరుల్మిగు మీనాక్షి అమ్మవారి వార్షిక ఉత్సవాలు ‘చిత్తిరై’ ఘనంగా జరిగాయి.‘చిత్తిరై’ ఉత్సవాల్లో 11వ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథంలో అమ్మవారిని ఉరేగించారు. రథ యాత్రను చూసేందుకు పుర వీధులు భక్త జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి. ఏప్రిల్ 23న ప్రారంభమైన చిత్తిరై ఉత్సవాలు ఈనెల 9వరకు జరుగుతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv