• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారాహి వాహనంపై ఆసక్తికర చర్చ

    జనసేన పవన్‌ కల్యాణ్ ప్రచార రథం వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్‌ కేటాయించింది. TS02EX8384 నంబర్‌ ఇచ్చింది. ఇప్పుడు దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర వీడియో [వైరల్ ](url)అవుతోంది. పవన్ వారాహి వాహనం నంబర్‌, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫోన్ నెంబర్‌ చివరి నాలుగు అంకెలు సమానమనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు చెప్పినట్లు వారాహి రంగు ఆలివ్ గ్రీన్ కాదని ..ఎమరాల్డ్‌ గ్రీన్ అని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv