బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ సినిమాలో నటించనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ తమిళ మూవీలో స్టార్ హీరోతో నటించనుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై జాన్వీ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ‘‘ప్రస్తుతం జాన్వీ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమాలోనూ నటించడం లేదు. ఒక వేళ నటిస్తే మేమే వెల్లడిస్తాం. అవన్నీ వట్టి పుకార్లే.’’ అంటూ బోనీ తెలిపాడు. కాగా ఆర్య సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోందని పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే.
-
Screengrab Instagram: janhvikapoor
-
Screengrab Instagram: janhvikapoor
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్