• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ యాక్టర్ లహరి బర్త్ డే..అర్జున్ రెడ్డి మూవీతో

    మోడల్, నటి లహరి శారీ బర్త్ డే ఇవాళ. 5 జూన్ 1995న తెలంగాణ హైదరాబాద్ లో జన్మించిన ఈ అమ్మడు…2017లో అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించి తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. పలు టీవీ షోలకు కూడా హోస్ట్ చేసింది. తర్వాత మళ్లీ రావా (2017), పటేల్ సర్ (2017) శ్రీనివాస కళ్యాణం (2018), పేపర్ బాయ్ (2018), తిప్పర మీసం (2019), జోంబీ రెడ్డి (2021) వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కూడా పాల్గొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv