• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు

    ఫిబ్రవరిలో లాస్ట్‌ వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. అయితే వ్యూహం, ఆపరేషన్ వాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గవి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.

    ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine)

    మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శక్తి  ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిస్టారికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఇలాంటి సినిమాలు దేశ రక్షణ కోసం పొరాడే సైనికులకు నిజమై సెల్యూట్ అంటూ ప్రశంసించారు.

    భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana)

    శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

    చారీ 111 (Chaari 111)

    స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం చారీ 111. ఈ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేయగా..సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ జనర్‌లో తెరకెక్కింది. చారీ 111 చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

    ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    Title CategoryLanguagePlatformRelease Date
    Ambajipeta Marriage Band MovieTeluguAhaMarch 01
    Indigo MovieIndonesian CinemaNetflix Feb 27
    American Conspiracy: The Octopus MurdersSeries EnglishNetflix Feb 28
    Code 8 Part 2MovieEnglishNetflix Feb 28
    The Mire Season 3Series PolishNetflix Feb 28
    A Round of ApplauseSeriesTurkishNetflix Feb 29
    Man SooangMovieThaiNetflix Feb 29
    The Indrani Mukherjee Story: Buried TruthMovieHindiNetflix Feb 29
    Furies SeriesFrenchNetflix Feb 29
    Mamla Legal HighSeriesHindiNetflix March 01
    My Name is Loh KiwonMovieKoreanNetflix March 01
    Shake, Rattle & Roll: ExtremeMovieTagalogNetflix March 01
    Somebody Feed Phil Season 7 SeriesEnglishNetflix March 01
    Space ManMovieEnglishNetflix March 01
    The Pig The Snake and the PigeonMovieMandarinNetflix March 01
    The Netflix SlamMovieEnglishNetflix March 03
    Bootcut BalarajuMovieTeluguAmazon PrimeMarch 01
    Wedding Impossible SeriesKoreanAmazon PrimeFeb 26
    Anyone But YouMovieEnglishAmazon PrimeFeb 26
    Poor ThingsMovieEnglishAmazon PrimeFeb 27
    Blue StarMovieTamilAmazon PrimeFeb 29
    Paw Patrol: The Mythical MovieMovieEnglishAmazon PrimeFeb 29
    Iwaju SeriesEnglishDisney+hotstarFeb 28
      ShogunSeriesEnglishDisney+hotstarFeb 28
    Wonderful WorldSeriesKoreanDisney+hotstarMarch 01
    Sunflower Season 2SeriesHindiZee 5March 01
    Five Nights at Freddy’s MovieEnglishJio CinemaFeb 27
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv