• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా పర్సనల్ వీడియోలు లీక్ చేశాడు; భర్తపై రాఖీసావంత్ ఫైర్

    తన రెండో భర్త ఆదిల్ దురానీ తన [నగ్న వీడియో](url)లను లీక్ చేసి అమ్ముకున్నాడని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర తీసుకున్న రూ.1.50 కోట్లు తిరిగి ఇవ్వడం లేదన్నారు. కలిసి ఉన్నప్పుడు శృంగారం విషయంలో తనను హింసించేవాడని చెప్పారు. చందేల్ అనే యువతితో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడని వాపోయింది. తన ఇమేజ్‌ను వాడుకుని స్టార్‌డమ్ పొందాడని విమర్శించారు.

    https://www.instagram.com/reel/Coconoyg0az/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv