• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హనీమూన్‌కు తీసుకెళ్లి భర్త రాక్షసత్వం

  కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కర్కసంగా ప్రవర్తించాడు. బెంగళూరుకు చెందిన నిందితుడు భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లి నగ్న వీడియోలను ఫోన్‌లో చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకొని రూ.10 లక్షలు డబ్బుతోపాటు, ప్రతి నెలా వచ్చే జీతం మెుత్తాన్ని తనకే ఇవ్వాలని బెదిరించాడు. వివాహిత ఫిర్యాదుపై బసవనగుడి మహిళా ఠాణాలో కేసు నమోదైంది. తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని పెళ్లికి ముందు చెప్పిన తన భర్త.. నిజానికి నిరుద్యోగి అని ఆమె పోలీసులకు వివరించింది.

  అలాంటి వాడినే పెళ్లాడుతా: కృతిశెట్టి

  టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘కస్టడీ’ విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బేబమ్మ తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పేసింది. ‘‘నాకు కాబోయే భర్త అందంగా ఉండక్కర్లేదు. ఆస్తి కూడా పెద్దగా లేకపోయినా ఫర్వాలేదు. మంచి మనసున్న వాడై ఉంటే చాలు. నిజాయితీ కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. కాస్త బొద్దుగా ఉన్నా ఫర్వాలేదు.’’ అంటూ తనకు కాబోయేవాడి గురించి చెప్పుకొచ్చింది.

  భర్తను భార్యలకు సమానంగా పంచిన ఫ్యామిలీ కోర్టు

  మధ్యప్రదేశ్‌లో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యపరిచింది. భర్త విషయంలో ఇద్దరు భార్యలు గొడవ పడుతుండటంతో అతడిని సమానంగా విభజించింది. మూడ్రోజులు ఒక భార్య వద్ద, మరో మూడ్రోజులు మరొకరి వద్ద గడపాలని ఆదేశించింది ఫ్యామిలీ కోర్టు. మిగిలిన ఆదివారం భర్త కోరిక మేరకు ఎవరి వద్దనైనా ఉండవచ్చని ఒప్పందు కుదిర్చింది. గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి హరియాణాలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో పెళ్లి చేసుకున్న అతడు.. లాక్‌డౌన్ సమయంలో భార్యను ఇంటికి పంపి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరికి … Read more

  ఏడుస్తున్న భార్యను ఓదార్చేందుకు భర్త సాహసం

  [VIDEO:](url) మహిళలకు జుట్టుపై ఉండే ఇష్టం అంతా ఇంతా కాదు. కాస్తంత ఊడిపోతేనే విలవిల్లాడుతారు. అయితే.. ఓ మహిళకు క్యాన్సర్‌ సోకడంతో ఆమె జుట్టును భర్త స్వయంగా ట్రిమ్ చేశాడు. తల కాస్త బోసిపోవటంతో బోరున విలపించింది. భర్త దగ్గరికి తీసుకొని ఓదార్చడానికి ప్రయత్నించినా ఏడూస్తూనే ఉండటంతో భర్త చలించిపోయాడు. అతడి జుట్టును కూడా ట్రిమ్మర్‌తో తీసేసుకున్నాడు. భార్య వద్దని వారించినా వినకుండా తొలగించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. Empathy …???pic.twitter.com/Ul8iAi64Jo — Harsh Goenka (@hvgoenka) March 2, 2023 … Read more

  చిరంజీవి అల్లుడు ఎమోషనల్; కూతురు కోసం?

  చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 11న తన కూతురు నవిష్క బర్త్‌డే కావడంతో సోషల్ మీడియాలో ఓ[ ఎమోషనల్](url) వీడియో పోస్ట్ చేశాడు. తన కూతురును తలచుకుంటూ ‘మిస్సింగ్ యూ’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా 2016లో శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల వివాహం జరిగింది. 2018లో వీరికి నవిష్క జన్మించింది. ప్రస్తుతం వీరిద్దరూ మనస్ఫర్ధలతో విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డివోర్స్‌కు సిద్ధమైనట్లు సమాచారం. View this post on … Read more

  నా పర్సనల్ వీడియోలు లీక్ చేశాడు; భర్తపై రాఖీసావంత్ ఫైర్

  తన రెండో భర్త ఆదిల్ దురానీ తన [నగ్న వీడియో](url)లను లీక్ చేసి అమ్ముకున్నాడని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర తీసుకున్న రూ.1.50 కోట్లు తిరిగి ఇవ్వడం లేదన్నారు. కలిసి ఉన్నప్పుడు శృంగారం విషయంలో తనను హింసించేవాడని చెప్పారు. చందేల్ అనే యువతితో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడని వాపోయింది. తన ఇమేజ్‌ను వాడుకుని స్టార్‌డమ్ పొందాడని విమర్శించారు. https://www.instagram.com/reel/Coconoyg0az/?utm_source=ig_web_copy_link

  భుజంపై భార్య మృతదేహంతో భర్త.. మోసుకుంటూ నడక

  భార్య మృతదేహాన్నితీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక ఓ భర్త తన [భుజం](url)పై 4 కి.మీ మోసుకెళ్లాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా గంట్యాడ వద్ద చోటుచేసుకుంది. ఓడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన ఈడె సాములు, గురులు భార్యభర్తలు. గురు అనారోగ్యంతో బాధపడుతుండగా ఏపీలోని తగరపువలసలో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆటోలో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో గురు తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఆటో డ్రైవర్ మృతదేహాన్ని దించి వేసి వెళ్లిపోయాడు. దీంతో సాములు దగ్గర డబ్బులు లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని … Read more

  My Wife is not a woman: funny memes

  Husband and wife happy ga undalantey understanding avasaram. Kani pelli chesukunnaka asalu aa wife woman a kaadani telisthey..imagine chesukovadamay kastamga undi kada.. Kani ilanti incident madhya pradesh lo jarigindi. Aa bhartha ventanay court ki velladu.. Naa bharya nannu mosam chesindani, nyayam koradu. Court kuda medical reports parisilinchi teerpu chebutamani cheppindi. But aa bhaditha bhartha bhada ila untundi antu kondaru memes … Read more