[VIDEO:](url) మహిళలకు జుట్టుపై ఉండే ఇష్టం అంతా ఇంతా కాదు. కాస్తంత ఊడిపోతేనే విలవిల్లాడుతారు. అయితే.. ఓ మహిళకు క్యాన్సర్ సోకడంతో ఆమె జుట్టును భర్త స్వయంగా ట్రిమ్ చేశాడు. తల కాస్త బోసిపోవటంతో బోరున విలపించింది. భర్త దగ్గరికి తీసుకొని ఓదార్చడానికి ప్రయత్నించినా ఏడూస్తూనే ఉండటంతో భర్త చలించిపోయాడు. అతడి జుట్టును కూడా ట్రిమ్మర్‌తో తీసేసుకున్నాడు. భార్య వద్దని వారించినా వినకుండా తొలగించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
Screengrab Twitter:hvgoenka
-
Screengrab Twitter:hvgoenka
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్