టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. హయాతీ తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్స్‌ను చూసి నెటిజెన్లు పండగ చేసుకుంటున్నారు. కాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది.
-
Screengrab Instagram: dimplehayathi
-
Screengrab Instagram: dimplehayathi
-
Screengrab Instagram: dimplehayathi
-
Courtesy Instagram: dimplehayathi
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి