• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా తమ్ముడయ్య స్వామి: జగన్

    వైఎస్ ఆర్ జిల్లా పర్యటనలో సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. మూడ్రోజుల పర్యటన ముగించుకొని వెళ్తుండగా ఓ వ్యక్తి అర్జీ ఇచ్చేందుకు వెళ్లాడు. దాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డికి అందించమని సీఎం సూచించారు. కానీ, అతడు మాత్రం ముఖ్యమంత్రికే ఇవ్వాలని ప్రయత్నించగా ఎంపీని చూపిస్తూ ఆయనెవరో కాదు..నా తమ్ముడే కద స్వామి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. భద్రతా సిబ్బంది ఎంపీని నిలువరిస్తుంటే సీఎం ఇలా స్పందించారని తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv