• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

    దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి  పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం.

    ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు

    మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie)

    కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా  ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం ‘మండేలా’కీ రీమేక్‌ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది.  మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.

    ఘోస్ట్ (GHOST)

    కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది.

    ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలు

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott)

    TitleCategoryLanguagePlatformRelease Date
    ParamporulMovieTamilAmazon PrimeOctober 24
    Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25
    Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26
    ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27
    Burning Betrayal MoviePortuguese NetflixOctober 25
    Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25
    Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26
    Long Live LoveMovieThaiNetflix
    October 26
    PlutoWeb SeriesJapaneseNetflix
    October 26
    Pain HustlersMovieEnglishNetflixOctober 27
    Sister DeathMovieSpanishNetflixOctober 27
    TorWeb Series SwedishNetflixOctober 27
    Yellow Door: 90s Lo-Fi Film ClubMovie KoreanNetflixOctober 27
    PebblesMovieTamilSony LivOctober 27
    Paramporul MovieTamilahaOctober 24
    Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27
    Phone CallMovieHindiJio movie
    October 23
    Duranga Season 2SeriesHindiZee 5
    October 24
    Nikonj – The Search BeginsMovieBengaliZee 5October 27
    Masterpiece SeriesTelugu Dubbed Disney Plus HotstarOctober 25
      Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26
    SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27
    Nights of ZodiacMovieEnglishBook My showOctober 24
    CursesSeriesTamilApple Plus TVOctober 27
    The Enfield Poltergeist SeriesEnglishApple Plus TVOctober 27
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv